Telugu Lyrics
వనదేవుడు ఊయలో లాలించెను
వరపుత్రుడు నా యింట వెలసెను
అంతరంగపు అద్దాన అందాల లీల
అంతమాయెను నేనే ఈ లోకాన
వరపుత్రుడు నా యింట వెలసెను
అంతరంగపు అద్దాన అందాల లీల
అంతమాయెను నేనే ఈ లోకాన
English Lyrics / Transliteration
Vanadevudu uyyalo laalincheunu
Varaputrudu naa yinta velasenu
Antharangapu addaana andaala leela
Anthamaayenu nene ee lokaana
Varaputrudu naa yinta velasenu
Antharangapu addaana andaala leela
Anthamaayenu nene ee lokaana