Telugu Lyrics
యెగిరి వచ్చేశావే
ఎన్నెన్నో ఆశలన్నీ
అల్లుకు పోయావే
యా చిట్టి జింక పిల్ల
యెగిరి వచ్చేశావే
ఎన్నెన్నో ఆశలన్నీ
అల్లుకు పోయావే
వెన్నెల వేడిమిలో
వయసంతా తడిసిపోదా
మంచు తెరల చాటున
మాయదారి కలలు రావా
నమ్మిన దారులన్నీ
నిజమై నవ్వినావా
కన్న కలల కన్నా
కనుపాపల వున్నావా
యా చిట్టి జింక పిల్ల
యెగిరి వచ్చేశావే
ఎన్నెన్నో ఆశలన్నీ
అల్లుకు పోయావే
పున్నమి పూబంతిలా
పూయుట నీ వంతనే
నడుములో నడుములా
తోడుగ నువ్వేలే
పిల్లలు పరువములే
పగడాల సొమ్ములులే
ఎండలు చలికాలమే
ఎన్నడూ తాకనివ్వకు
యా చిట్టి జింక పిల్ల
యెగిరి వచ్చేశావే
ఎన్నెన్నో ఆశలన్నీ
అల్లుకు పోయావే
వెన్నెల వేడిమిలో
వయసంతా తడిసిపోదా
మంచు తెరల చాటున
మాయదారి కలలు రావా
English Lyrics / Transliteration
Yegiri vachhesaave
Ennenno aashalanni
Alluku poyaave
Ya chitti jinka pilla
Yegiri vachhesaave
Ennenno aashalanni
Alluku poyaave
Vennela vedimilo
Vayasanta tadisipoda
Manchu therala chaatuna
Maayadaari kalalu raava
Nammina daarulanni
Nijamai navvinaava
Kanna kalala kanna
Kanupaapala vunnaava
Ya chitti jinka pilla
Yegiri vachhesaave
Ennenno aashalanni
Alluku poyaave
Punnami poobanthila
Puyuta nee vantane
Nadumulo nadumula
Thoduga nuvvele
Pillalu paruvamule
Pagadaala sommulele
Endalu chalikalamē
Ennadu thaakanivvaku
Ya chitti jinka pilla
Yegiri vachhesaave
Ennenno aashalanni
Alluku poyaave
Vennela vedimilo
Vayasanta tadisipoda
Manchu therala chaatuna
Maayadaari kalalu raava