Telugu Lyrics
జ్వాల రగిలే మనసు ఎవడు
నీడ లేని అడవిలో ఎపుడో
యదలో చావని మనిషి ఎవడు
పగిలిన నీ యదలోన
పడిలేచే కెరటం నే
ఓహ్ నా గుండెల్లో రగులుతోంది
ఓహ్ నీ కోసమే మంటలు రేగుతోంది
నేను మనిషిని కాను, మంటను
నేను మనిషిని కాను, మంటను
నేను మనిషిని కాను, మంటను
నేను మనిషిని కాను, మంటను
హెయ్.. మనిషిని మంటను
నీకు కనిపించని
నేను మనిషిని మంటను
నీకు తెలియని
ఏమో ఏమో నీడను
నీతోనే ఉంటూ
నా గుండెలో చప్పుడు
నీకే తెలియని
నిప్పులు కక్కే కళ్ళు
నీకై కదిలే చుట్టూ
నన్ను చంపాలని
చస్తే పుట్టాలని
నాదే లోకం
అంతం లేనిదే
చావైన గమ్యం
నాకు భయమన్నదే
కాలంతో పోటీ
నన్నే గెలుస్తానే
నేను మనిషిని కాను, మంటను
నేను మనిషిని కాను, మంటను
నేను మనిషిని కాను, మంటను
నేను మనిషిని కాను, మంటను
హెయ్.. మనిషిని మంటను
నీకు కనిపించని
నేను మనిషిని మంటను
నీకు తెలియని
బుల్లెట్ గాయం తాకి ఆగని
జ్వాల రగిలే మనసు ఎవడు
నీడ లేని అడవిలో ఎపుడో
యదలో చావని మనిషి ఎవడు
పగిలిన నీ యదలోన
పడిలేచే కెరటం నే
ఓహ్ నా గుండెల్లో రగులుతోంది
ఓహ్ నీ కోసమే మంటలు రేగుతోంది
నేను మనిషిని కాను, మంటను
నేను మనిషిని కాను, మంటను
నేను మనిషిని కాను, మంటను
నేను మనిషిని కాను, మంటను
హెయ్.. మనిషిని మంటను
నీకు కనిపించని
నేను మనిషిని మంటను
నీకు తెలియని
English Lyrics / Transliteration
Jwala ragile manasu evadu
Needa leni adavilo epudo
Yadalo chavani manishi evadu
Pagilina nee yadalonana
Padileche keratam ne
Oh naa gundello raguluthondi
Oh nee kosame mantalu reguthondi
Nenu manishini kaanu, mantanu
Nenu manishini kaanu, mantanu
Nenu manishini kaanu, mantanu
Nenu manishini kaanu, mantanu
Hey.. manishini mantanu
Neeku kanipinchani
Nenu manishini mantanu
Neeku teliyani
Emo emo needanu
Neethone untu
Naa gundelo chappudu
Neeke teliyani
Nippulu kakke kallu
Neekai kadile chuttu
Nannu champalani
Chaste puttalaani
Naade lokam
Antam lenide
Chavaina gamyam
Naaku bhayamannade
Kaalam tho poti
Nanne gelustane
Nenu manishini kaanu, mantanu
Nenu manishini kaanu, mantanu
Nenu manishini kaanu, mantanu
Nenu manishini kaanu, mantanu
Hey.. manishini mantanu
Neeku kanipinchani
Nenu manishini mantanu
Neeku teliyani
Bullet gaayam taaki aagani
Jwala ragile manasu evadu
Needa leni adavilo epudo
Yadalo chavani manishi evadu
Pagilina nee yadalonana
Padileche keratam ne
Oh naa gundello raguluthondi
Oh nee kosame mantalu reguthondi
Nenu manishini kaanu, mantanu
Nenu manishini kaanu, mantanu
Nenu manishini kaanu, mantanu
Nenu manishini kaanu, mantanu
Hey.. manishini mantanu
Neeku kanipinchani
Nenu manishini mantanu
Neeku teliyani