Telugu Lyrics
వందనాలు స్వామి కరుణామయ
వందనాలు స్వామి
అందాల నాస్వామి
అందాల నాస్వామి
వందనాలు స్వామి కరుణామయ
వందనాలు స్వామి
శ్రీమన్నారాయణ గోవిందా
శ్రీమన్నారాయణ గోవిందా
శ్రీమన్నారాయణ గోవిందా
గోవిందా గోవిందా గోవిందా
శ్రీలక్ష్మీకటాక్ష శ్రీనివాసా
శ్రీలక్ష్మీకటాక్ష శ్రీనివాసా
నమ్మినవారికి కొలిచినవారికి
నమ్మినవారికి కొలిచినవారికి
అభయమిచ్చు మా నిత్యనివాసా
అభయమిచ్చు మా నిత్యనివాసా
వందనాలు స్వామి కరుణామయ
వందనాలు స్వామి
అందాల నాస్వామి
అందాల నాస్వామి
వందనాలు స్వామి కరుణామయ
వందనాలు స్వామి
శ్రీకంఠుడైన శివుని సేవించే
శ్రీకంఠుడైన శివుని సేవించే
శ్రీకరంబైన నీపాద పద్మముల
శ్రీకరంబైన నీపాద పద్మముల
శరణంటి మాకు దిక్కు నీవంటూ
శరణంటి మాకు దిక్కు నీవంటూ
శతకోటి వందనములు నీకు స్వామి
శతకోటి వందనములు నీకు స్వామి
వందనాలు స్వామి కరుణామయ
వందనాలు స్వామి
అందాల నాస్వామి
అందాల నాస్వామి
వందనాలు స్వామి కరుణామయ
వందనాలు స్వామి
English Lyrics / Transliteration
Vandanalu Swamy Karunamaya
Vandanalu Swamy
Andala Naa Swamy
Andala Naa Swamy
Vandanalu Swamy Karunamaya
Vandanalu Swamy
Sri Mannarayana Govinda
Sri Mannarayana Govinda
Sri Mannarayana Govinda
Govinda Govinda Govinda
Sri Lakshmi Kataksha Srinivasa
Sri Lakshmi Kataksha Srinivasa
Namminavariki Kolichinavariki
Namminavariki Kolichinavariki
Abhayamichu Maa Nithya Nivasam
Abhayamichu Maa Nithya Nivasam
Vandanalu Swamy Karunamaya
Vandanalu Swamy
Andala Naa Swamy
Andala Naa Swamy
Vandanalu Swamy Karunamaya
Vandanalu Swamy
Sri Kanthudaina Sivuni Sevinche
Sri Kanthudaina Sivuni Sevinche
Sri karambaina neepada padmamula
Sri karambaina neepada padmamula
Sharananti maaku dikku neevantu
Sharananti maaku dikku neevantu
Shatakoti vandanammulu neeku Swamy
Shatakoti vandanammulu neeku Swamy
Vandanalu Swamy Karunamaya
Vandanalu Swamy
Andala Naa Swamy
Andala Naa Swamy
Vandanalu Swamy Karunamaya
Vandanalu Swamy