Telugu Lyrics
కల్వరి ప్రేమ మాకు
పరిశుద్ధత లో శాంతి
ప్రభు సేవలో ఆనందము
అంతులేని ఆనందము
అంతులేని ప్రేమయు
మనసున్న యెడల యేసు
మనకందరినిచ్చును
వినయముతో తల వంచి
వందనములు చేసెదము
కల్వరి శిలువలోన
కాంచిన ప్రేమకు
ఆత్మతో సత్యముతో
ఆరాధన చేసెదము
అర్పింతుము మా హృదయము
అంకితము చేసెదము
ఆమెన్ ఆమెన్ ఆమెన్
ఆమెన్ ఆమెన్ ఆమెన్
ఆమెన్ ఆమెన్ ఆమెన్
ఆమెన్ ఆమెన్ ఆమెన్
English Lyrics / Transliteration
Kalvari prema maku
Parishuddatha lo shanthi
Prabhu sevallo aanandamu
Anthuleni aanandamu
Anthuleni premayu
Manasunna yedala Yesu
Manakandarunichunu
Vinayamutho thala vanchi
Vandanamulu chesedamu
Kalvari shiluvallona
Kanchina premaku
Aathmatho satyamutho
Aaradhana chesedamu
Arpimpumu maa hrudayamu
Ankithamu chesedamu
Amen Amen Amen
Amen Amen Amen
Amen Amen Amen
Amen Amen Amen