Telugu Lyrics
చూపెట్టవే దారి
నీతో నేనుంటే
దాటాలి లోకాలే
చక్కందాల చుక్కా
చూపెట్టవే దారి
నీతో నేనుంటే
దాటాలి లోకాలే
నీ నవ్వు వాలిన చోట
పువ్వుల వాన
అది చూసిన నా గుండె
పులకించేన
నీ నవ్వు వాలిన చోట
పువ్వుల వాన
అది చూసిన నా గుండె
పులకించేన
అడుగేస్తే ఆకాశం
అంతా నీవే
నా ఊపిరి నీవే
నా ప్రాణం నీవే
చక్కందాల చుక్కా
చూపెట్టవే దారి
నీతో నేనుంటే
దాటాలి లోకాలే
చక్కందాల చుక్కా
చూపెట్టవే దారి
నీతో నేనుంటే
దాటాలి లోకాలే
నీ చూపు తోడుగా
నా పయనం ఆగదే
నా లోకం నీదే
నా సంతోషం నీదే
నీ చూపు తోడుగా
నా పయనం ఆగదే
నా లోకం నీదే
నా సంతోషం నీదే
అక్షరం చెప్పలేని
నీ ఊసులే
నా కన్నుల నీవంట
నీ రూపమే
చక్కందాల చుక్కా
చూపెట్టవే దారి
నీతో నేనుంటే
దాటాలి లోకాలే
చక్కందాల చుక్కా
చూపెట్టవే దారి
నీతో నేనుంటే
దాటాలి లోకాలే
English Lyrics / Transliteration
Choopettavē dāri
Nītō nēnuṇṭē
Dāṭāli lōkālē
Chakkandala chukka
Choopettavē dāri
Nītō nēnuṇṭē
Dāṭāli lōkālē
Nī navvu vālina cōṭa
Puvvula vāna
Adi cūsina nā guṇḍe
Pulakin̄cēnā
Nī navvu vālina cōṭa
Puvvula vāna
Adi cūsina nā guṇḍe
Pulakin̄cēnā
Aḍugēstē ākāśaṁ
Antā nīvē
Nā ūpiri nīvē
Nā prāṇaṁ nīvē
Chakkandala chukka
Choopettavē dāri
Nītō nēnuṇṭē
Dāṭāli lōkālē
Chakkandala chukka
Choopettavē dāri
Nītō nēnuṇṭē
Dāṭāli lōkālē
Nī cūpu tōḍugā
Nā payanaṁ āgadē
Nā lōkaṁ nīdē
Nā santōṣaṁ nīdē
Nī cūpu tōḍugā
Nā payanaṁ āgadē
Nā lōkaṁ nīdē
Nā santōṣaṁ nīdē
Akṣaraṁ ceppalēni
Nī ūsulē
Nā kannula nivaṇṭa
Nī rūpamē
Chakkandala chukka
Choopettavē dāri
Nītō nēnuṇṭē
Dāṭāli lōkālē
Chakkandala chukka
Choopettavē dāri
Nītō nēnuṇṭē
Dāṭāli lōkālē