Telugu Lyrics
పాపముల్ తొలగిపోవంగా
నరకపు భయముల తొలగించి
మోక్షపు మార్గము చూపించగ
కనులు తెరిచి కాంచవా
కనికరమ్ము చూపవా
కాపాడుమా దేవ
కరుణామయా
కనులు తెరిచి కాంచవా
కనికరమ్ము చూపవా
కాపాడుమా దేవ
కరుణామయా
కష్టాల కడలిలో మునిగి
కన్నీళ్ళతో బ్రతుకులెన్నో
బలహీనములైన ఈ జీవుల
నీవు చేరవెంట దరిచేరవా
నీవు చేరవెంట దరిచేరవా
కనులు తెరిచి కాంచవా
కనికరమ్ము చూపవా
కాపాడుమా దేవ
కరుణామయా
కనులు తెరిచి కాంచవా
కనికరమ్ము చూపవా
కాపాడుమా దేవ
కరుణామయా
అంధకారపు లోయల మని
ఆశారహితమై బ్రతుకులెన్నో
ఆత్మల రక్షక రక్షించవా
అందించవా నీ శుభచేరవా
అందించవా నీ శుభచేరవా
కనులు తెరిచి కాంచవా
కనికరమ్ము చూపవా
కాపాడుమా దేవ
కరుణామయా
కనులు తెరిచి కాంచవా
కనికరమ్ము చూపవా
కాపాడుమా దేవ
కరుణామయా
English Lyrics / Transliteration
Papamul tolagipovanga
Narakapu bhayamul tolaginchi
Mokshapu margamu chupinchaga
Kanulu terichi kanchava
Kanikarammu chupava
Kapadu ma deva
Karunamaya
Kanulu terichi kanchava
Kanikarammu chupava
Kapadu ma deva
Karunamaya
Kashtala kadalilo munigi
Kannillatho bratukul enno
Balaheenamulaina ee jeevula
Neevu cheraventa daricherava
Neevu cheraventa daricherava
Kanulu terichi kanchava
Kanikarammu chupava
Kapadu ma deva
Karunamaya
Kanulu terichi kanchava
Kanikarammu chupava
Kapadu ma deva
Karunamaya
Andhakarapu loyala mani
Aasharahitamai bratukul enno
Aatmala rakshaka rakshinchava
Andinchava nee shubacherava
Andinchava nee shubacherava
Kanulu terichi kanchava
Kanikarammu chupava
Kapadu ma deva
Karunamaya
Kanulu terichi kanchava
Kanikarammu chupava
Kapadu ma deva
Karunamaya