Telugu Lyrics
ఎవరేమి అన్న అదే మాది
ఓ రాయి నేనే ఓ గాలి నేనే
ఏ దారినైన అడుగేస్తునే
కలతలకు నది ఒడిలో
ఒక పడవ నేను
గాలికి అంతులేని
సాగరం నేను
ఏ కధ నీది నే కధ నాది
ఎవరేమి అన్న అదే మాది
ఓ రాయి నేనే ఓ గాలి నేనే
ఏ దారినైన అడుగేస్తునే
లోకం చెప్పిన మాట వినను
నా కలల బాటనే నే నడుతును
నా దయ నా బలమై నన్నెపుడు
కలిగుండెలోన వెలుగునే
ఒంటరిగా ఉన్నా ఒడిదుడుకుల్లో
నే ఒడిని నేనే
నా కన్నీరే నా గమనమై
గమ్యం చేరే
ఏ కధ నీది నే కధ నాది
ఎవరేమి అన్న అదే మాది
ఓ రాయి నేనే ఓ గాలి నేనే
ఏ దారినైన అడుగేస్తునే
ఆశలు అన్నీ చెదిరిపోయి
నేను వెతుకుతుంటే
గుండెలోన దాగిన
ఒక దీపం వెలిగె
నిట్టూరుపులన్నీ
చెరిగిపోయె
నా చెంత నిలిచే
ఒక చేయి చూసే
నీ స్నేహం నేనై
నా దారై నిలిచే
నీ తోడు నేనై
నే పయనించే
యే కధ నీది నే కధ నాది
ఎవరేమి అన్న అదే మాది
ఓ రాయి నేనే ఓ గాలి నేనే
ఏ దారినైన అడుగేస్తునే
కలతలకు నది ఒడిలో
ఒక పడవ నేను
గాలికి అంతులేని
సాగరం నేను
English Lyrics / Transliteration
Evaremi anna adhe maadhi
O raayi nene, o gaali nene
Ye daarina main adugesthune
Kalathalaku nadi odilo
Oka padava nenu
Gaaliki anthuleni
Saagaram nenu
Ye kadha needi, ne kadha naadhi
Evaremi anna adhe maadhi
O raayi nene, o gaali nene
Ye daarina main adugesthune
Lokam cheppina maata vinanu
Naa kalala baate ne naduthunu
Naa dhaya naa balamai nappudu
Kaligundelona velugune
Ontariga unnaa odidudukulalo
Ne odini nene
Naa kanneere naa gamanamai
Gamyam chere
Ye kadha needi, ne kadha naadhi
Evaremi anna adhe maadhi
O raayi nene, o gaali nene
Ye daarina main adugesthune
Aashalu anni chediripoyi
Nenu vethukuthunte
Gundelona daagina
Oka deepam velige
Nitturupulanni
Cherigipoye
Naa chentha niliche
Oka cheyi choose
Nee sneham nenai
Naa daarai niliche
Nee thodu nenai
Ne payaninche
Ye kadha needi, ne kadha naadhi
Evaremi anna adhe maadhi
O raayi nene, o gaali nene
Ye daarina main adugesthune
Kalathalaku nadi odilo
Oka padava nenu
Gaaliki anthuleni
Saagaram nenu