Telugu Lyrics
ఇత్తైన ఇత్తైన నీదే రా నా లవర్
ఒడిలోన ఒదిగిపోతే ఎంత బాగుండునో
ఎడమొల గుండెల్లో నువ్వే నిండిపోతే
ఐఫిల్ టవర్ ఐఫిల్ టవర్
ఎత్తైన ఎత్తైన ఐఫిల్ టవర్
ఇత్తైన ఇత్తైన నీదే రా నా లవర్
చూడలేని చూపులతో గుండెల్లో దూసుకుపోతున్నా
అందమైన నీ నవ్వులే కళ్ళల్లో కదిలిపోతున్నా
ఎక్కలేని ఎత్తైన గోపురం నువ్వే
పట్టలేని పట్టైన బంధం నువ్వే
అయినా కలగలేదే నిన్ను చూడలేదే
అయినా కలగలేదే నిన్ను చేరలేదే
ఎత్తైన ఎత్తైన ఐఫిల్ టవర్
ఇత్తైన ఇత్తైన నీదే రా నా లవర్
ఒడిలోన ఒదిగిపోతే ఎంత బాగుండునో
ఎడమొల గుండెల్లో నువ్వే నిండిపోతే
నీ నవ్వుల పైనున్న చుక్కలను లెక్క పెట్టమంటావా
నీ ఒంటరి తనం నన్ను ఒంటరి చేయబోతుందా
అవునులే నువ్వే నా లోకం
అవునులే నువ్వే నా ప్రాణం
అయినా కలగలేదే నిన్ను చూడలేదే
అయినా కలగలేదే నిన్ను చేరలేదే
ఎత్తైన ఎత్తైన ఐఫిల్ టవర్
ఇత్తైన ఇత్తైన నీదే రా నా లవర్
ఒడిలోన ఒదిగిపోతే ఎంత బాగుండునో
ఎడమొల గుండెల్లో నువ్వే నిండిపోతే
ఐఫిల్ టవర్ ఐఫిల్ టవర్
ఎత్తైన ఎత్తైన ఐఫిల్ టవర్
ఇత్తైన ఇత్తైన నీదే రా నా లవర్
English Lyrics / Transliteration
Ittaina ittaina neede ra naa lover
Odilona odigipothe entha bagunduno
Edamola gundello nuvve nindipothe
Eiffel Tower Eiffel Tower
Ettaina ettaina Eiffel Tower
Ittaina ittaina neede ra naa lover
Choodaleni choopulatho gundello doosukupotunna
Andamaina nee navvule kallallo kadilipotunna
Ekkaleni etthaina gopuram nuvve
Pattaleni pattina bandham nuvve
Ayyina kalagalede ninnu choodalede
Ayyina kalagalede ninnu cheralede
Ettaina ettaina Eiffel Tower
Ittaina ittaina neede ra naa lover
Odilona odigipothe entha bagunduno
Edamola gundello nuvve nindipothe
Nee navvula painunna chukkalanu lekka pettamantava
Nee ontari tanam nannu ontari cheyabotunda
Avunule nuvve naa lokam
Avunule nuvve naa pranam
Ayyina kalagalede ninnu choodalede
Ayyina kalagalede ninnu cheralede
Ettaina ettaina Eiffel Tower
Ittaina ittaina neede ra naa lover
Odilona odigipothe entha bagunduno
Edamola gundello nuvve nindipothe
Eiffel Tower Eiffel Tower
Ettaina ettaina Eiffel Tower
Ittaina ittaina neede ra naa lover