Telugu Lyrics
ఆరాధనా స్తుతి అర్పించుచుంటిని
సర్వశక్తి గలవాడా యేసు ప్రభువా
నీకే నా స్తుతి నీకే నా స్తుతి
నీకే నా స్తుతి నీకే నా స్తుతి
నిన్ను స్తుతించుచు జీవింతును
నా యేసు నీకే నా స్తుతి
సర్వశక్తి గలవాడా యేసు ప్రభువా
నీకే నా స్తుతి నీకే నా స్తుతి
నీకే నా స్తుతి నీకే నా స్తుతి
నిన్ను స్తుతించుచు జీవింతును
నా యేసు నీకే నా స్తుతి
కరుణామయా కరుణాసాగరా
నన్ను రక్షించిన నీ ఘనత కొరకు
స్తుతులర్పించుచు జీవింతును
నా యేసు నీకే నా స్తుతి
ఘనత మహిమ ప్రభావములన్నియు
నీకే చెందును యేసు ప్రభువా
అంతములేని నీ ప్రేమ కొరకు
స్తుతులర్పించుచు జీవింతును
నా యేసు నీకే నా స్తుతి
English Lyrics / Transliteration
Aaradhana stuthi arpin̄cucunṭini
Sarvaśakti gala vāḍā yēsu prabhuvā
Nīkē nā stuti nīkē nā stuti
Nīkē nā stuti nīkē nā stuti
Ninnu stutin̄cucu jīvin̄tunu
Nā yēsu nīkē nā stuti
Sarvaśakti gala vāḍā yēsu prabhuvā
Nīkē nā stuti nīkē nā stuti
Nīkē nā stuti nīkē nā stuti
Ninnu stutin̄cucu jīvin̄tunu
Nā yēsu nīkē nā stuti
Karuṇāmayā karuṇāsāgarā
Nannu rakṣin̄cina nī ghanaḷa koraku
Stutularpin̄cucu jīvin̄tunu
Nā yēsu nīkē nā stuti
Ghanata mahima prabhāvamulanniyu
Nīkē cendunu yēsu prabhuvā
Antamulēni nī prēma koraku
Stutularpin̄cucu jīvin̄tunu
Nā yēsu nīkē nā stuti