Telugu Lyrics
అందరి బ్రతుకులు అందరు బాగు చేయువాడు
అద్భుతకరుడు అద్భుతకరుడు
అందరి బ్రతుకులు అందరు బాగు చేయువాడు
కరుణామయుడు కరుణామయుడు
కష్టాలనెన్నడు కననివాడు
కరుణామయుడు కరుణామయుడు
కష్టాలనెన్నడు కననివాడు
అద్భుతకరుడు అద్భుతకరుడు
అందరి బ్రతుకులు అందరు బాగు చేయువాడు
ఏడవకమ్మా ఏడవకమ్మా
నీవల్లె యెవ్వరు నవ్వరే
ఏడవకమ్మా ఏడవకమ్మా
నీవల్లె యెవ్వరు నవ్వరే
చెమ్మగిలిన కన్నులతో
అమ్మవని నన్నాడవమ్మ
చెమ్మగిలిన కన్నులతో
అమ్మవని నన్నాడవమ్మ
అమ్మా నాన్నగ నేనిందు
అక్కున చేర్చుకుందునమ్మ
అద్భుతకరుడు అద్భుతకరుడు
అందరి బ్రతుకులు అందరు బాగు చేయువాడు
అద్భుతకరుడు అద్భుతకరుడు
అందరి బ్రతుకులు అందరు బాగు చేయువాడు
English Lyrics / Transliteration
Andari brathukulu andaru bagu cheyuvadu
Adbhutakarudu Adbhutakarudu
Andari brathukulu andaru bagu cheyuvadu
Karunamayudu Karunamayudu
Kashtalanennadu kananivadu
Karunamayudu Karunamayudu
Kashtalanennadu kananivadu
Adbhutakarudu Adbhutakarudu
Andari brathukulu andaru bagu cheyuvadu
Edavakam’ma Edavakam’ma
Neevalle yevvaru navvare
Edavakam’ma Edavakam’ma
Neevalle yevvaru navvare
Chemmagilina kannulatho
Ammavani nannadavamma
Chemmagilina kannulatho
Ammavani nannadavamma
Amma nannaga nenindhu
Akkuna cherchukundunamma
Adbhutakarudu Adbhutakarudu
Andari brathukulu andaru bagu cheyuvadu
Adbhutakarudu Adbhutakarudu
Andari brathukulu andaru bagu cheyuvadu