Telugu Lyrics
నీవు అడగక మునుపే, అన్నీ ఇచ్చే దేవుడవు
అనంత కరుణామయ, నా ప్రియతమ దేవుడవు
అనంత కరుణామయ, నా ప్రియతమ దేవుడవు
నీవు అడగక మునుపే, అన్నీ ఇచ్చే దేవుడవు
జన్మ ఇచ్చిన తండ్రివి, నీవు
జ్ఞానం పంచిన గురుడవు, నీవు
జన్మ ఇచ్చిన తండ్రివి, నీవు
జ్ఞానం పంచిన గురుడవు, నీవు
ఆశ్రయం నీవే, నా ఆత్మీయుడవు
ఆశ్రయం నీవే, నా ఆత్మీయుడవు
నీవు అడగక మునుపే, అన్నీ ఇచ్చే దేవుడవు
లోకమేలు ప్రభుడవు, నీవు
లోకానికి వెలుగవు, నీవు
లోకమేలు ప్రభుడవు, నీవు
లోకానికి వెలుగవు, నీవు
అంధకారంలో, నాకు ఆశాకిరణానివి
అంధకారంలో, నాకు ఆశాకిరణానివి
నీవు అడగక మునుపే, అన్నీ ఇచ్చే దేవుడవు
అందరి దేవుడవు, నీవు
అండగా నిలిచేవాడవు, నీవు
అందరి దేవుడవు, నీవు
అండగా నిలిచేవాడవు, నీవు
అభయము నీవే, నా అనురాగ దీపానివి
అభయము నీవే, నా అనురాగ దీపానివి
నీవు అడగక మునుపే, అన్నీ ఇచ్చే దేవుడవు
అనంత కరుణామయ, నా ప్రియతమ దేవుడవు
అనంత కరుణామయ, నా ప్రియతమ దేవుడవు
English Lyrics / Transliteration
Neevu adagaka munupē, annī iccē dēvuḍavu
Ananta karuṇāmaya, nā priyatama dēvuḍavu
Ananta karuṇāmaya, nā priyatama dēvuḍavu
Neevu adagaka munupē, annī iccē dēvuḍavu
Janma iccina tandrivi, neevu
Jñānaṁ pan̄cina goruḍavu, neevu
Janma iccina tandrivi, neevu
Jñānaṁ pan̄cina goruḍavu, neevu
Āśrayaṁ neevē, nā ātmīyuḍavu
Āśrayaṁ neevē, nā ātmīyuḍavu
Neevu adagaka munupē, annī iccē dēvuḍavu
Lōkamēlu prabhuḍavu, neevu
Lōkāniki velugavu, neevu
Lōkamēlu prabhuḍavu, neevu
Lōkāniki velugavu, neevu
Andhakāranlō, nāku āśākiraṇānivi
Andhakāranlō, nāku āśākiraṇānivi
Neevu adagaka munupē, annī iccē dēvuḍavu
Andari dēvuḍavu, neevu
Aṇḍagā nilicēvāḍavu, neevu
Andari dēvuḍavu, neevu
Aṇḍagā nilicēvāḍavu, neevu
Abhayamu neevē, nā anurāga dīpānivi
Abhayamu neevē, nā anurāga dīpānivi
Neevu adagaka munupē, annī iccē dēvuḍavu
Ananta karuṇāmaya, nā priyatama dēvuḍavu
Ananta karuṇāmaya, nā priyatama dēvuḍavu