Telugu Lyrics
ఏమైందే.. ఏమైందే..
నీవు లేని ఈ లోకంలో
నాకెందుకో నేనంటా లేనే లేదే
చీకటిలో వెలుగే లేదే
నీవు లేని ఈ లోకంలో
నాకెందుకో నేనంటా లేనే లేదే
చీకటిలో వెలుగే లేదే
ఒక క్షణం నువ్వు కనపడకే
నా మనసు పారిపోయే
పరిగెడుతూ నిన్ను వెతికే
లోకం ఆగీపోయే
నీవు లేని ఈ లోకంలో
నాకెందుకో నేనంటా లేనే లేదే
చీకటిలో వెలుగే లేదే
నీవు లేని ఈ లోకంలో
నాకెందుకో నేనంటా లేనే లేదే
చీకటిలో వెలుగే లేదే
బ్రేక్ అప్.. బ్రేక్ అప్..
బ్రేక్ అప్.. బ్రేక్ అప్..
నీకు నాకు
బ్రేకప్.. బ్రేక్ అప్..
నాకు నీకు
బ్రేక్ అప్.. బ్రేక్ అప్..
నన్ను నువ్వు వదిలి వెళ్ళిన
క్షణమే చచ్చిపోయిన
నీ జ్ఞాపకాలన్ని మోస్తూ
బతికేది బతికేది
నీవు లేని ఈ లోకంలో
నాకెందుకో నేనంటా లేనే లేదే
చీకటిలో వెలుగే లేదే
నీవు లేని ఈ లోకంలో
నాకెందుకో నేనంటా లేనే లేదే
చీకటిలో వెలుగే లేదే
ప్యాచ్ అప్.. ప్యాచ్ అప్..
ప్యాచ్ అప్.. ప్యాచ్ అప్..
నీకు నాకు
ప్యాచ్ అప్.. ప్యాచ్ అప్..
నాకు నీకు
ప్యాచ్ అప్.. ప్యాచ్ అప్..
కొన్ని సార్లు నీవు చేసిన
తప్పులు క్షమించవా
మళ్ళీ మన ఇద్దరం కలిసే
క్షణానికై వేచి చూడు
నీవు లేని ఈ లోకంలో
నాకెందుకో నేనంటా లేనే లేదే
చీకటిలో వెలుగే లేదే
నీవు లేని ఈ లోకంలో
నాకెందుకో నేనంటా లేనే లేదే
చీకటిలో వెలుగే లేదే
బ్రేక్ అప్.. బ్రేక్ అప్..
ప్యాచ్ అప్.. ప్యాచ్ అప్..
నాకు నీకు
బ్రేక్ అప్.. ప్యాచ్ అప్..
నీకు నాకు
బ్రేక్ అప్.. ప్యాచ్ అప్..
English Lyrics / Transliteration
Emaainde.. Emaainde..
Neevu leni ee lokamlo
Naakenduko nenantaa lene lede
Cheekatilo veluge lede
Neevu leni ee lokamlo
Naakenduko nenantaa lene lede
Cheekatilo veluge lede
Oka kshanam neevu kanapadake
Naa manasu paaripoye
Parigeduthoo ninnu vethike
Lokam aageepoye
Neevu leni ee lokamlo
Naakenduko nenantaa lene lede
Cheekatilo veluge lede
Neevu leni ee lokamlo
Naakenduko nenantaa lene lede
Cheekatilo veluge lede
Break up.. Break up..
Break up.. Break up..
Neeku naaku
Break up.. Break up..
Naaku neeku
Break up.. Break up..
Nannu nuvvu vadili vellina
Kshaname chachipoyina
Nee gnapakaalanni mosthu
Batikedi batikedi
Neevu leni ee lokamlo
Naakenduko nenantaa lene lede
Cheekatilo veluge lede
Neevu leni ee lokamlo
Naakenduko nenantaa lene lede
Cheekatilo veluge lede
Patch up.. Patch up..
Patch up.. Patch up..
Neeku naaku
Patch up.. Patch up..
Naaku neeku
Patch up.. Patch up..
Konni saarlu neevu chesina
Thappulu kshamichavaa
Malli man iddaram kalise
Kshanaanikai vechi choodu
Neevu leni ee lokamlo
Naakenduko nenantaa lene lede
Cheekatilo veluge lede
Neevu leni ee lokamlo
Naakenduko nenantaa lene lede
Cheekatilo veluge lede
Break up.. Break up..
Patch up.. Patch up..
Naaku neeku
Break up.. Patch up..
Neeku naaku
Break up.. Patch up..