Telugu Lyrics
అడగాలని ఉంది
నీ తోడుగా మళ్ళీ మళ్ళీ
సాగాలని ఉంది
మనసున ఏదో అలజడి
నీ పిలుపే చేరగానే
నాలోన ఏదో సంతోషం
నీ ఊహ రాగానే
ప్రతి అడుగు నీ వెంట
నడవాలని ఉంది
ప్రతి క్షణం నీకై
నిలవాలని ఉంది
మనసున ఏదో అలజడి
నీ పిలుపే చేరగానే
నాలోన ఏదో సంతోషం
నీ ఊహ రాగానే
ఒక్కసారి మళ్ళీ మళ్ళీ
అడగాలని ఉంది
నీ తోడుగా మళ్ళీ మళ్ళీ
సాగాలని ఉంది
ఒక్కసారి మళ్ళీ మళ్ళీ
అడగాలని ఉంది
నీ తోడుగా మళ్ళీ మళ్ళీ
సాగాలని ఉంది
English Lyrics / Transliteration
Adagaalani undi
Nee thodugaa malli malli
Saagaalani undi
Manasuna edho alajadi
Nee pilupe cheragaane
Naalona edho santhosham
Nee ooha raagaane
Prathi adugu nee venta
Nadavaalani undi
Prathi kshanam neekai
Nilavaalani undi
Manasuna edho alajadi
Nee pilupe cheragaane
Naalona edho santhosham
Nee ooha raagaane
Okkasaari malli malli
Adagaalani undi
Nee thodugaa malli malli
Saagaalani undi
Okkasaari malli malli
Adagaalani undi
Nee thodugaa malli malli
Saagaalani undi