Telugu Lyrics
ఏం చేసాడో ఆ అల్లరోడు
నన్నెవరో అంటున్నాడో
ఏం దోచేశాడో
గుండెల్లో నువ్వే
కళ్ళల్లో నువ్వే
నీతో లోకం మొత్తం
నవ్వే నవ్వే
ఏమన్నాడో ఈ మొనగాడు
ఏం చేసాడో ఆ అల్లరోడు
నన్నెవరో అంటున్నాడో
ఏం దోచేశాడో
వెన్నెల చీకట్లు
నీతో నడిచిన వేళలు
నక్షత్రాలే సాక్షులు
నీ నా ప్రేమలో
కమ్మిన మత్తులో
మునిగిన చూపులో
మరువలేని మధుర క్షణాలు
మన ప్రేమలో
ఏమన్నాడో ఈ మొనగాడు
ఏం చేసాడో ఆ అల్లరోడు
నన్నెవరో అంటున్నాడో
ఏం దోచేశాడో
మాయ నువ్వో
మమత నువ్వో
కాలం ఆగిన
క్షణం నువ్వో
తనగతమెంతో
మరుగైపోనీ
ఈ క్షణమే నీతో
గడిచిపోనీ
ఏమన్నాడో ఈ మొనగాడు
ఏం చేసాడో ఆ అల్లరోడు
నన్నెవరో అంటున్నాడో
ఏం దోచేశాడో
గుండెల్లో నువ్వే
కళ్ళల్లో నువ్వే
నీతో లోకం మొత్తం
నవ్వే నవ్వే
English Lyrics / Transliteration
Em chesado aa allaroddu
Nannevaro antunnado
Em dochesado
Gundello nuvve
Kallalo nuvve
Neetho lokam mottam
Navve navve
Emannado ee monagadu
Em chesado aa allaroddu
Nannevaro antunnado
Em dochesado
Vennela chikatlu
Neetho nadichina velalu
Nakshatraale saakshulu
Naa prema lo
Kammina mattulo
Munigina chupulo
Maruvaleni madhura kshanaalu
Mana prema lo
Emannado ee monagadu
Em chesado aa allaroddu
Nannevaro antunnado
Em dochesado
Maaya nuvvo
Mamata nuvvo
Kaalam aagina
Kshanam nuvvo
Thanagathamentho
Marugaiponee
Ee kshaname neetho
Gadichiponee
Emannado ee monagadu
Em chesado aa allaroddu
Nannevaro antunnado
Em dochesado
Gundello nuvve
Kallalo nuvve
Neetho lokam mottam
Navve navve