Telugu Lyrics
ఆ సంద్రం నాన్న అయితే
భూలోకం తోడుంటే
నాకు లోకం నువ్వేగా
చంద్రుడు చందనమైతే
వెన్నెల నీ నవ్వైతే
మెరుపులన్నీ నీ కళ్ళైతే
నాకు లోకం నువ్వేగా
ఏదో ఏదో ఏదో
అనిపిస్తున్నాది మనిషీ
ఆపనులేక ఆపనులేక
కొట్టుకుంటున్నాది గుండె
నేను నీకై నీకై
కాచుకున్నా ఆశగా
ఒంటరితనమె నా గెలుపు
నీ తోడుంటే చాలుగా
కాలం ఆగితే
నా యవ్వనం నిలిస్తే
స్వర్గం మనకే దొరికితే
నాకు లోకం నువ్వేగా
ఈ లోకం మాయ అయితే
నీ రూపం నిజమైతే
మన జీవితం కల అయితే
నాకు లోకం నువ్వేగా
హృదయమే పురికొంటే
ప్రేమ పక్షై ఎగిరితే
మెల్లగ మనసు కలిస్తే
నాకు లోకం నువ్వేగా
ఆకాశం అమ్మ అయితే
ఆ సంద్రం నాన్న అయితే
భూలోకం తోడుంటే
నాకు లోకం నువ్వేగా
చంద్రుడు చందనమైతే
వెన్నెల నీ నవ్వైతే
మెరుపులన్నీ నీ కళ్ళైతే
నాకు లోకం నువ్వేగా
English Lyrics / Transliteration
Aa Sandram Nannaithe
Bhulokam Thodunte
Naaku Lokam Nuvvega
Chandrudu Chandanamaithe
Vennela Nee Navvaithe
Merupulanni Nee Kallaithe
Naaku Lokam Nuvvega
Edo Edo Edo
Anipisthunadi Manishii
Aapanuleka Aapanuleka
Kottukuntunnadi Gunde
Nenu Neekai Neekai
Kaachukunna Aashagaa
Ontarithaname Naa Gelupu
Nee Thodunte Chaalugaa
Kaalam Aagite
Naa Yavvanam Nilisthe
Swargam Manake Dorikithe
Naaku Lokam Nuvvega
Ee Lokam Maaya Aithe
Nee Roopam Nijamaithe
Mana Jeevitham Kala Aithe
Naaku Lokam Nuvvega
Hrudayame Purikonthe
Prema Pakshai Egirithe
Mellaga Manasu Kalisthe
Naaku Lokam Nuvvega
Akasam Ammayithe
Aa Sandram Nannaithe
Bhulokam Thodunte
Naaku Lokam Nuvvega
Chandrudu Chandanamaithe
Vennela Nee Navvaithe
Merupulanni Nee Kallaithe
Naaku Lokam Nuvvega