Telugu Lyrics
లేత కిరణాల సాయం నా చేయి
పైన పైన ఎగిరే పావురాల
రంగు రెక్కల జోడి నా వయసు
ఒడిలో ఒడిలో దాగిన గోదారి
మదిలో మెదిలే రాగం నా గొంతు
అడిగే అడిగే అడిగే ఆశల
తుడిచే తుడిచే తుడిచే చేయి నా చేయి
వెన్నెలంతా చుట్టి
నీకై నేనే పట్టి
తెచ్చి ఇస్తానని
వచ్చాను చూడు
కమ్మినమ్మిన తెమ్మెర
కలిసి నవ్విన చిరునవ్వు
పలికిందోయ్ ఇదిగో
రేయి రేయి తెల్లారనీ
నీతో నీతో గడపనీ
నే కోరుకున్న వైనం
భాగ భాగా నడిచే భానుని
లేత కిరణాల సాయం నా చేయి
పైన పైన ఎగిరే పావురాల
రంగు రెక్కల జోడి నా వయసు
ఒడిలో ఒడిలో దాగిన గోదారి
మదిలో మెదిలే రాగం నా గొంతు
అడిగే అడిగే అడిగే ఆశల
తుడిచే తుడిచే తుడిచే చేయి నా చేయి
చిలిపితనముతో
నను చేరవంటే
ఏమౌనో ఏమో
నా మనసే
కమ్మినమ్మిన తెమ్మెర
కలిసి నవ్విన చిరునవ్వు
పలికిందోయ్ ఇదిగో
రేయి రేయి తెల్లారనీ
నీతో నీతో గడపనీ
నే కోరుకున్న వైనం
భాగ భాగా నడిచే భానుని
లేత కిరణాల సాయం నా చేయి
పైన పైన ఎగిరే పావురాల
రంగు రెక్కల జోడి నా వయసు
ఒడిలో ఒడిలో దాగిన గోదారి
మదిలో మెదిలే రాగం నా గొంతు
అడిగే అడిగే అడిగే ఆశల
తుడిచే తుడిచే తుడిచే చేయి నా చేయి
English Lyrics / Transliteration
Letha kiranala saayam naa cheyi
Paina paina egire paavurala
Rangu rekkala jodi naa vayasu
Odilo odilo daagina Godaari
Madilo medile raagam naa gonthu
Adige adige adige aashala
Thudiche thudiche thudiche cheyi naa cheyi
Vennelantha chutti
Neekai nene patti
Thecchi isthanani
Vachanu choodu
Kamminammina themmera
Kalisi navvina chirunavvu
Palikindoy idigo
Reyi reyi thellaarani
Neetho neetho gadapani
Ne korukunna vainam
Bhaga bhaga nadiche bhanuni
Letha kiranala saayam naa cheyi
Paina paina egire paavurala
Rangu rekkala jodi naa vayasu
Odilo odilo daagina Godaari
Madilo medile raagam naa gonthu
Adige adige adige aashala
Thudiche thudiche thudiche cheyi naa cheyi
Chilipithanamutho
Nanu cheravante
Emauno emo
Naa manase
Kamminammina themmera
Kalisi navvina chirunavvu
Palikindoy idigo
Reyi reyi thellaarani
Neetho neetho gadapani
Ne korukunna vainam
Bhaga bhaga nadiche bhanuni
Letha kiranala saayam naa cheyi
Paina paina egire paavurala
Rangu rekkala jodi naa vayasu
Odilo odilo daagina Godaari
Madilo medile raagam naa gonthu
Adige adige adige aashala
Thudiche thudiche thudiche cheyi naa cheyi