Telugu Lyrics
నిజమైన ప్రేమంటే ఏంటో
నన్ను నమ్మాకే తెలిసిందిలే
నీడ తోడుంటే భయమెంతో
ఓహో నిన్నే కోరిందిలే
నా గుండె తుఫాను అయ్యిందిలే
నిన్ను చూసాకే తెలిసిందిలే
నిజమైన ప్రేమంటే ఏంటో
చెలియా తొలిసారిగా
చూపావులే స్వర్గాన్ని
నాలో తొలిసారిగా
పెంచావులే ఆశల్ని
నడుమో మెలికలు
నడుస్తూ ఉంటే
ప్రేమాశ్రువులు
కళ్ళలో తడిస్తే
మారే లోకం
చూసానే నేడు
ఓహో మనసే
మదిలో ఆడిందిలే
నిన్ను చూసాకే తెలిసిందిలే
నిజమైన ప్రేమంటే ఏంటో
సరిగమలలో
పలికే రాగాల
అమ్మో వయసులో
మెలిగే తీరాల
నువ్వే అడిగితే
ఏమైనా ఇస్తా
ఏ జన్మకైనా
నీ తోడుంటా
ఈ లోకమంతా
నీకే అంకితం
ఓహో ప్రేమలో
మునిగేను మనసులే
నిన్ను చూసాకే తెలిసిందిలే
నిజమైన ప్రేమంటే ఏంటో
నన్ను నమ్మాకే తెలిసిందిలే
నీడ తోడుంటే భయమెంతో
ఓహో నిన్నే కోరిందిలే
నా గుండె తుఫాను అయ్యిందిలే
నిన్ను చూసాకే తెలిసిందిలే
నిజమైన ప్రేమంటే ఏంటో
English Lyrics / Transliteration
Nijamaina premente ento
Nannu nammaake telisindile
Needa thodunte bhayamento
Oho ninne korindile
Naa gunde thufaanu ayyindile
Ninnu choosake telisindile
Nijamaina premente ento
Cheliyaa tholisaarigaa
Choopaavule swargaanini
Naalo tholisaarigaa
Penchaavule aashalani
Nadumo melikalu
Nadusthu unte
Premaashruvulu
Kallalo thadiste
Maare lokam
Choosaane nedu
Oho manase
Madilo aadindile
Ninnu choosake telisindile
Nijamaina premente ento
Sarigamalalo
Palike raagaala
Ammo vayusulo
Melige theeraala
Nuvve adigithe
Emainaa isthaa
Ye janmakainaa
Nee thoduntaa
Ee lokamanthaa
Neeke ankitham
Oho premalo
Munigenu manasule
Ninnu choosake telisindile
Nijamaina premente ento
Nannu nammaake telisindile
Needa thodunte bhayamento
Oho ninne korindile
Naa gunde thufaanu ayyindile
Ninnu choosake telisindile
Nijamaina premente ento