Telugu Lyrics
అన్నమయ్య అన్న సాయి
అంకితమై నిలిచిన సాయి
అండగ నిలిచిన సాయి
అందరిని ఆదుకునే సాయి
అనములనే తొలగించే సాయి
అడుగులన్ని అచట నిలిపే సాయి
ఆశయాల తీర్చే సాయి
అందరిలో ఒకటై ఉండే సాయి
అణువణువున నిండి ఉండే సాయి
అంబరమంత విస్తరించిన సాయి
అందాల రాశియే సాయి
అతివగాను కనిపించే సాయి
అమృతంజల్లి పోసే సాయి
అన్నిటికి మూలమై నిలిచే సాయి
అఖిలాండ కోటికై సాయి
అంత సాయి అనంత సాయి
అన్నమయ్య అన్న సాయి
అంకితమై నిలిచిన సాయి
అండగ నిలిచిన సాయి
English Lyrics / Transliteration
Annamayya Anna Sai
Ankithamai Nilichina Sai
Andaga Nilichina Sai
Andarini Aadukune Sai
Anamulane Tholaginche Sai
Adugulanni Acha Nilipae Sai
Aashayaala Theerche Sai
Andarilo Okatai Unde Sai
Anuvanuvuna Nindi Unde Sai
Ambaramanta Vistharinchina Sai
Andala Raasiye Sai
Athivagaanu Kanipinche Sai
Amrutham Jalli Pose Sai
Anni Tiku Moolamai Niliche Sai
Akhilanda Kotikai Sai
Antha Sai Anantha Sai
Annamayya Anna Sai
Ankithamai Nilichina Sai
Andaga Nilichina Sai