Telugu Lyrics
ఇదిగో వెన్నెల వాన కురిసెనులే
చిరుగాలి సయ్యాటల ఆడేనులే
అదిగో నవతారకలు మెరిసెనులే
ప్రియుని రాకకై వేచెనులే
నా ప్రాణమెంతో కొంచెమాయెనులే
అవునౌను అవునౌను అవునౌను అవునౌను
అవునౌను అవునౌను అవునౌను అవునౌను
చక్కని మల్లె జాజి మల్లియ పూసెనులే
ఇదిగో వెన్నెల వాన కురిసెనులే
చిరుగాలి సయ్యాటల ఆడేనులే
అదిగో నవతారకలు మెరిసెనులే
ప్రియుని రాకకై వేచెనులే
నా ప్రాణమెంతో కొంచెమాయెనులే
అవునౌను అవునౌను అవునౌను అవునౌను
అవునౌను అవునౌను అవునౌను అవునౌను
నా కనులు కనులని కలసిన క్షణమున
కరిగేను నా గుండె తొందర
నా వయసు వయసుని కోరేను క్షణమున
తగిలేను నీ తోడు ఊపిరి
హే పలికెను మదిలోన వేదన
హే వెలిగెను రేపటి ఆశలు
హే దరికిరాతీవే ప్రియా
హే నీ తోడు చేరవే నేస్తమా
చక్కని మల్లె జాజి మల్లియ పూసెనులే
ఇదిగో వెన్నెల వాన కురిసెనులే
చిరుగాలి సయ్యాటల ఆడేనులే
అదిగో నవతారకలు మెరిసెనులే
ప్రియుని రాకకై వేచెనులే
నా ప్రాణమెంతో కొంచెమాయెనులే
అవునౌను అవునౌను అవునౌను అవునౌను
అవునౌను అవునౌను అవునౌను అవునౌను
నీ చిరునవ్వు నన్ను లాగేను వెలుపల
నాలో కలవరమే అలజడి
నీ మాటతోటి నన్ను లాగేను బయటికి
నేను నీకై వెతుకుట ఒక పరుగు
హే పిలిచేను నీకై నా వయసు
హే తెలిపేను నీకై నా మనసు
హే దరికిరాతీవే ప్రియా
హే నీ తోడు చేరవే నేస్తమా
చక్కని మల్లె జాజి మల్లియ పూసెనులే
ఇదిగో వెన్నెల వాన కురిసెనులే
చిరుగాలి సయ్యాటల ఆడేనులే
అదిగో నవతారకలు మెరిసెనులే
ప్రియుని రాకకై వేచెనులే
నా ప్రాణమెంతో కొంచెమాయెనులే
అవునౌను అవునౌను అవునౌను అవునౌను
అవునౌను అవునౌను అవునౌను అవునౌను
English Lyrics / Transliteration
Idigo vennela vaana kurisenu le
Chirugaali sayyaatala aadenule
Adigo navatharakalu merisenu le
Priyuni raakakai vecenu le
Naa praanamento konchem ayenu le
Avunavunu avunavunu avunavunu avunavunu
Avunavunu avunavunu avunavunu avunavunu
Chakkani malle jaaji malliya poosenu le
Idigo vennela vaana kurisenu le
Chirugaali sayyaatala aadenule
Adigo navatharakalu merisenu le
Priyuni raakakai vecenu le
Naa praanamento konchem ayenu le
Avunavunu avunavunu avunavunu avunavunu
Avunavunu avunavunu avunavunu avunavunu
Naa kanulu kanulani kalasina kshanamuna
Karigenu naa gunde thondara
Naa vayasu vayasu ni korenu kshanamuna
Thagilenu nee thodu oopiri
Hey palikenu madilona vedana
Hey veligenu repati aashalu
Hey darikiraatheve priya
Hey nee thodu cherave nesthama
Chakkani malle jaaji malliya poosenu le
Idigo vennela vaana kurisenu le
Chirugaali sayyaatala aadenule
Adigo navatharakalu merisenu le
Priyuni raakakai vecenu le
Naa praanamento konchem ayenu le
Avunavunu avunavunu avunavunu avunavunu
Avunavunu avunavunu avunavunu avunavunu
Nee chirunavvu nannu laagenu velupala
Naalo kalavarame alajadi
Nee maathoti nannu laagenu bayatiki
Nenu neekai vethukuta oka parugu
Hey pilichenu neekai naa vayasu
Hey telipenu neekai naa manasu
Hey darikiraatheve priya
Hey nee thodu cherave nesthama
Chakkani malle jaaji malliya poosenu le
Idigo vennela vaana kurisenu le
Chirugaali sayyaatala aadenule
Adigo navatharakalu merisenu le
Priyuni raakakai vecenu le
Naa praanamento konchem ayenu le
Avunavunu avunavunu avunavunu avunavunu
Avunavunu avunavunu avunavunu avunavunu