Telugu Lyrics
నన్ను కన్న దేవుడా…
నా కళ్ళలో నీవేలే
నా గుండెలో నీవేలే
దేవుడా… దేవుడా…
నన్ను కన్న దేవుడా…
నీ చెలిమిలో ఓ మధుమాసం
నీ ఊసులతో ఓ హంసగానం
నా జీవితమంతా నీకే అంకితం
అది నా వ్రతమన్నా…
నీవు లేని ఓ క్షణం
నా ఊపిరికి ఉరితీయన్నా…
దేవుడా… దేవుడా…
నన్ను కన్న దేవుడా…
నా కళ్ళలో నీవేలే
నా గుండెలో నీవేలే
కాలం కదిలేటి ఓ పయనంలో
కలిసుంటా నీవు నా చేయి పట్టుకో
రేపటి దారుల్లోనీ వెంట నడవనా
నడిపించు స్వామీ…
ఎన్నడూ చూడని లోకాలు
నీతోనే చూడాలని…
దేవుడా… దేవుడా…
నన్ను కన్న దేవుడా…
నా కళ్ళలో నీవేలే
నా గుండెలో నీవేలే
దేవుడా… దేవుడా…
నన్ను కన్న దేవుడా…
English Lyrics / Transliteration
Nannu kanna Devudaa…
Naa kallalo neevele
Naa gundelo neevele
Devudaa… Devudaa…
Nannu kanna Devudaa…
Nee chelimilo O madhumaasam
Nee usulatho O hamsagaanam
Naa jeevithamanthaa neeke ankitham
Adi naa vrathamanthaa…
Neevu leni O kshanam
Naa oopiriki uritheeyamanthaa…
Devudaa… Devudaa…
Nannu kanna Devudaa…
Naa kallalo neevele
Naa gundelo neevele
Kaalam kadileti O payanamlo
Kalisuntaa neevu naa cheyi pattuko
Repati daarulaloni venta nadavanaa
Nadipinchu swami…
Ennadho choodani lokalu
Neethone choodaalani…
Devudaa… Devudaa…
Nannu kanna Devudaa…
Naa kallalo neevele
Naa gundelo neevele
Devudaa… Devudaa…
Nannu kanna Devudaa…