Telugu Lyrics
ఓడెదెవరన్న యోచింపగా
ఓడిపోలే యేసు వుండగా
ఓడెదెవరన్న యోచింపగా
ఓడిపోలే యేసు వుండగా
ఓడెదెవరన్న యోచింపగా
యెహోవా నా నెవెంతరము
యెహోవా నా బలమెవరు
యెహోవా నా నెవెంతరము
యెహోవా నా బలమెవరు
ఓడిపోలే యేసు వుండగా
ఓడెదెవరన్న యోచింపగా
సాతాను శత్రువులందరు
సంహరించెనది యేసు
సాతాను శత్రువులందరు
సంహరించెనది యేసు
జయమొందె యేసుయొక్క నామము
జయమొందె యేసుయొక్క నామము
జయమొందె యేసుయొక్క నామము
జయమొందె యేసుయొక్క నామము
ఓడిపోలే యేసు వుండగా
ఓడెదెవరన్న యోచింపగా
యూదాను యేసు వదలెను
లేదా యేసు వదలెను
యూదాను యేసు వదలెను
లేదా యేసు వదలెను
యింకా మనలతడు వదలునా
యింకా మనలతడు వదలునా
యింకా మనలతడు వదలునా
యింకా మనలతడు వదలునా
ఓడిపోలే యేసు వుండగా
ఓడెదెవరన్న యోచింపగా
English Lyrics / Transliteration
Odidevvaranna yochimpaga
Odi pole Yesu undaga
Odidevvaranna yochimpaga
Odi pole Yesu undaga
Odidevvaranna yochimpaga
Jehova na niventarumu
Jehova na balamevaru
Jehova na niventarumu
Jehova na balamevaru
Odi pole Yesu undaga
Odidevvaranna yochimpaga
Sathanu shatruvularandaru
Samharincenadi Yesu
Sathanu shatruvularandaru
Samharincenadi Yesu
Jayamonde Yesuyokka namamu
Jayamonde Yesuyokka namamu
Jayamonde Yesuyokka namamu
Jayamonde Yesuyokka namamu
Odi pole Yesu undaga
Odidevvaranna yochimpaga
Judanu Yesu vadalenu
Leda Yesu vadalenu
Judanu Yesu vadalenu
Leda Yesu vadalenu
Inka manalathadu vadaluna
Inka manalathadu vadaluna
Inka manalathadu vadaluna
Inka manalathadu vadaluna
Odi pole Yesu undaga
Odidevvaranna yochimpaga