Telugu Lyrics
రక్షకుడు నేడు రక్షకుడు నేడు
కొత్త లోకం పుట్టె కొత్త లోకం పుట్టె
అతని రాకతోన అందరిలోన ఆనందం
పుట్టినాడు మనకై పుట్టినాడు మనకై
కొండలంత బలముంది
చేతిలోన ఖడ్గముంది
శత్రువులను చీల్చుతాడు
జగతి మొత్తము ఏలుతాడు
నీతిమంతుడు అతడు
దైవ స్వరూపుడతడు
ప్రజల రక్షకుడతడు
నిజ దైవము అతడతడు
రక్షకుడు నేడు రక్షకుడు నేడు
రక్షకుడు నేడు రక్షకుడు నేడు
కొత్త లోకం పుట్టె కొత్త లోకం పుట్టె
అతని రాకతోన అందరిలోన ఆనందం
పుట్టినాడు మనకై పుట్టినాడు మనకై
పాపములన్ని తుడిచెను
దారినెల్ల చూపించెను
దేవ దూతలతో వచ్చెను
ధర్మమును స్థాపించెను
నీతిమంతుడు అతడు
దైవ స్వరూపుడతడు
ప్రజల రక్షకుడతడు
నిజ దైవము అతడతడు
రక్షకుడు నేడు రక్షకుడు నేడు
రక్షకుడు నేడు రక్షకుడు నేడు
కొత్త లోకం పుట్టె కొత్త లోకం పుట్టె
అతని రాకతోన అందరిలోన ఆనందం
పుట్టినాడు మనకై పుట్టినాడు మనకై
English Lyrics / Transliteration
Rakshakudu nedu rakshakudu nedu
Kotta lokam putte kotta lokam putte
Athani raakethona andarilona aanandam
Puttinadu manakai puttinaadu manakai
Kondalantha balamundi
Chethilona khadgamundi
Shathruvula nu cheelchutadu
Jagathi mothamu elutadu
Neethimanthudu athadu
Daiva swaroopudathadu
Prajala rakshakudathadu
Nija daivamu athadathadu
Rakshakudu nedu rakshakudu nedu
Rakshakudu nedu rakshakudu nedu
Kotta lokam putte kotta lokam putte
Athani raakethona andarilona aanandam
Puttinadu manakai puttinaadu manakai
Paapamulanni thudichenu
Dhaarinenella choopinchenu
Deva doothalatho vachchenu
Dharmamunu sthapinchenu
Neethimanthudu athadu
Daiva swaroopudathadu
Prajala rakshakudathadu
Nija daivamu athadathadu
Rakshakudu nedu rakshakudu nedu
Rakshakudu nedu rakshakudu nedu
Kotta lokam putte kotta lokam putte
Athani raakethona andarilona aanandam
Puttinadu manakai puttinaadu manakai