Telugu Lyrics
నా అవసరాలన్నీ తీర్చే దేవుడు
యేహోవా ఈరే యేహోవా ఈరే
నా అవసరాలన్నీ తీర్చే దేవుడు
అబ్రహాము దేవుడా
నీదు ప్రేమ అమూల్యమాయె
యేహోవా ఈరే యేహోవా ఈరే
నా అవసరాలన్నీ తీర్చే దేవుడు
నీవున్నావయ్యా నా యెడ
నాయెడ నీ వాక్యమే ఆదరణ
నీవే నా బలము నీవే నా శక్తి
నీవే నా మార్గము నీవే నా యెల్ల
నీదు నామమున జయించు వాడను
నీదు నామమున నెరవేరు వాడను
యేహోవా ఈరే యేహోవా ఈరే
నా అవసరాలన్నీ తీర్చే దేవుడు
యేహోవా ఈరే యేహోవా ఈరే
నా అవసరాలన్నీ తీర్చే దేవుడు
కష్టాలనెన్ని ఎదురైన
నీదు నామమే నాకు ధైర్యము
నీవు తోడుంటే వెరపేల
నీవే నా జీవము నీవే నా సర్వము
నీవుంటే చాలయ్యా నాకెల్ల
నా ఆశ నీవే నా సర్వస్వం
యేహోవా ఈరే యేహోవా ఈరే
నా అవసరాలన్నీ తీర్చే దేవుడు
యేహోవా ఈరే యేహోవా ఈరే
నా అవసరాలన్నీ తీర్చే దేవుడు
English Lyrics / Transliteration
Na avasaraalanni theerche devudu
Yehova Eere Yehova Eere
Na avasaraalanni theerche devudu
Abrahamu devuda
Needu prema amoolyamaye
Yehova Eere Yehova Eere
Na avasaraalanni theerche devudu
Neevu nnayyya naa yeda
Naayeda nee vaakyame aadarana
Neeve naa balamu neeve naa shakti
Neeve naa maargamu neeve naa yella
Needu naamamuna jeyinchu vaadanu
Needu naamamuna neraveru vaadanu
Yehova Eere Yehova Eere
Na avasaraalanni theerche devudu
Yehova Eere Yehova Eere
Na avasaraalanni theerche devudu
Kashtaalanenni eduraina
Needu naamame naaku dhairyamu
Neevu thodunte verapela
Neeve naa jeevamu neeve naa sarvamu
Neevunte chaalayya naakella
Naa aashaa neeve naa sarvasvam
Yehova Eere Yehova Eere
Na avasaraalanni theerche devudu
Yehova Eere Yehova Eere
Na avasaraalanni theerche devudu