Telugu Lyrics
జిమ్మేటి పిల్ల నీవమ్మా
నీలాల నీలాల కళ్ళలోన
నీడై నేనుండగా
ఓ జిలిబిలి పలుకులు పలికే కొమ్మ
జిమ్మేటి పిల్ల నీవమ్మా
నీలాల నీలాల కళ్ళలోన
నీడై నేనుండగా
అల్లరి చేష్టలు చూసే వేళ
హాయిగ నిన్నే చూస్తుండగా
మల్లెపూల వాన కురిసే వేళ
నీతో తడిసిపోనా
అరెరెరెరె…
చెలియా
మెల్లగా
వెన్నెల
కరిగే
ఆ…
ఒడిలో
తలవాల్చి
పవళించి
పాడనా
పాడనా
జిలిబిలి పలుకులు పలికే కొమ్మ
జిమ్మేటి పిల్ల నీవమ్మా
నీలాల నీలాల కళ్ళలోన
నీడై నేనుండగా
కనులు విడిసే దారి ఏదో
కనుగొనలేకా ఉంటే
నీవు తోడై నిలిచి
దారులు చూపిస్తే
మదిలో మెదిలే ఆశ ఏదో
మరచి పోయేలా నవ్వితే
కనులు మూసే వేళ
కలత వీడిపోదా
అరెరెరెరె…
వెన్నెల
కరిగే
మెల్లగా
నాలో
ఆ…
ఒడిలో
తలవాల్చి
పవళించి
పాడనా
పాడనా
జిలిబిలి పలుకులు పలికే కొమ్మ
జిమ్మేటి పిల్ల నీవమ్మా
నీలాల నీలాల కళ్ళలోన
నీడై నేనుండగా
English Lyrics / Transliteration
Jimmeti pilla neevamma
Neelala neelala kallalona
Needai nenundaga
O Jilibili palukulu palike komma
Jimmeti pilla neevamma
Neelala neelala kallalona
Needai nenundaga
Allari cheshtalu choose vela
Haayiga ninne choostundaga
Mallepula vaana kurise vela
Neetho tadisiponaa
Arere rere re…
Cheliyaa
Mellagaa
Vennela
Karige
Aa…
Odilo
Talavalchi
Pavalinchhi
Paadanaa
Paadanaa
Jilibili palukulu palike komma
Jimmeti pilla neevamma
Neelala neelala kallalona
Needai nenundaga
Kanulu vidise daari edho
Kanugonaleka unthe
Neevu thodai nilichi
Daarulu choopisthe
Madilo medile aasha edho
Marachi poyelaa navvithe
Kanulu moose vela
Kalatha veedipoda
Arere rere re…
Vennela
Karige
Mellagaa
Naalo
Aa…
Odilo
Talavalchi
Pavalinchhi
Paadanaa
Paadanaa
Jilibili palukulu palike komma
Jimmeti pilla neevamma
Neelala neelala kallalona
Needai nenundaga