Telugu Lyrics
నీ దయ చూపవయ్యా
స్వామి రావయ్యా ఓ మమ్ము కరుణించవయ్యా
నీ దయ చూపవయ్యా
లోకానికి వెలుగిచ్చే నాథుడవు నీవయ్యా
పాపమును పోగొట్టే పరమేశుడవు నీవయ్యా
రక్షించే దేవుడవు స్వామి రావయ్యా
నీ దయ చూపవయ్యా
కన్నతల్లిగ కనికరించు స్వామి రావయ్యా
కరుణామయ నీ రూపమును చూపెట్టవయ్యా
తండ్రివని నమ్మిన మమ్ము కాపాడరయ్యా
స్వామి రావయ్యా ఓ మమ్ము కరుణించవయ్యా
నీ దయ చూపవయ్యా
అనాథలమన్నవని అండగా నిలవవయ్యా
అన్నం పెట్టె దేవుడని వేడుకొందురయ్యా
ఆకలి బాధలు తీర్చే అంబరమయ్యా
స్వామి రావయ్యా ఓ మమ్ము కరుణించవయ్యా
నీ దయ చూపవయ్యా
English Lyrics / Transliteration
Nee daya choopavayya
Swamy raavayya o mammu karuninchavayya
Nee daya choopavayya
Lokaaniki velugicche naathudavu neevayya
Paapamunu pogotte parameshudavu neevayya
Rakshinche devudavu swamy raavayya
Nee daya choopavayya
Kannathalliga kanikarinchu swamy raavayya
Karunamaya nee roopamunu choopettavayya
Thandrivani nammina mammu kaapaadarayya
Swamy raavayya o mammu karuninchavayya
Nee daya choopavayya
Anaathalamannavani andaga nilavavayya
Annam pette devudani vedukondurayya
Aakali baadhulu theerche ambaramayya
Swamy raavayya o mammu karuninchavayya
Nee daya choopavayya