Telugu Lyrics
యేసురాయుడవు నీవే
నీవు తప్ప మరెవ్వరు లేరయా
ప్రభువారే నీవే
యేసురాయుడవు నీవే
యేసురాయుడవు నీవే
మరణమెరుగని జీవము నీవే
మనముల నిలిచిన దీపము నీవే
ప్రతి ఆత్మకు నీవే ఆధారం
శాశ్వత రాజ్యపు మార్గం
నీకే స్తోత్రములు
నీకే స్తోత్రములు
నీవు తప్ప మరెవ్వరు లేరయా
ప్రభువారే నీవే
యేసురాయుడవు నీవే
యేసురాయుడవు నీవే
నిర్మలమైన ప్రేమకై
నిత్యము నీ దయకై
అంతులేని నీ కృపకై
స్తుతింతుము ప్రభు నిన్నే
నీకే స్తోత్రములు
నీకే స్తోత్రములు
నీవు తప్ప మరెవ్వరు లేరయా
ప్రభువారే నీవే
యేసురాయుడవు నీవే
యేసురాయుడవు నీవే
English Lyrics / Transliteration
Yesuraayudavu neeve
Neevu thappa marevvaru lerayaa
Prabhuvaare neeve
Yesuraayudavu neeve
Yesuraayudavu neeve
Maranamenerugani jeevamu neeve
Manamula nilichina deepamu neeve
Prathi aatmaku neeve aadhaaram
Shaashvatha rajyapu maargam
Neeke sthothramulu
Neeke sthothramulu
Neevu thappa marevvaru lerayaa
Prabhuvaare neeve
Yesuraayudavu neeve
Yesuraayudavu neeve
Nirmalamaina premakai
Nithyamu nee dayakai
Anthuleni nee krupakai
Sthuthinthumu prabhu ninne
Neeke sthothramulu
Neeke sthothramulu
Neevu thappa marevvaru lerayaa
Prabhuvaare neeve
Yesuraayudavu neeve
Yesuraayudavu neeve