Telugu Lyrics
తరుణీ రుక్మిణీ వేచెనమ్మా
నందకుమారుడు వచ్చెనమ్మా
పదివేల శోభనములన్ని నేడే
అదిగో అందెనే వెన్నెల నేడే
నందకుమారుడు వచ్చెనమ్మా
పదివేల శోభనములన్ని నేడే
అదిగో అందెనే వెన్నెల నేడే
చిందులాయెను పతిదేవత
పొంగిపోయెను మది దేవత
అందెనే కృష్ణుని పాదము
అందెనే శ్రీకృష్ణుని పాదము
పదివేల శోభనములన్ని నేడే
అదిగో అందెనే వెన్నెల నేడే
English Lyrics / Transliteration
Tharuṇī Rukmiṇī vēchenamma
Nandakumāruḍu vacchenamma
Padivēla śōbhanamulanni nēḍē
Adigō andenē vennela nēḍē
Nandakumāruḍu vacchenamma
Padivēla śōbhanamulanni nēḍē
Adigō andenē vennela nēḍē
Chindulāyenu patidēvata
Poṅgipōyenu madi dēvata
Andenē kr̥ṣṇuni pādamu
Andenē śrīkr̥ṣṇuni pādamu
Padivēla śōbhanamulanni nēḍē
Adigō andenē vennela nēḍē