Telugu Lyrics
యేసు నా బలము
నీ బలమును నమ్ముకోను
యేసు నా బలము
నిన్నెవరు ఆపలేరు
దేవుని సన్నిధిలో
నీవు అడుగు వేయుమా
నిన్నెవరు ఆపలేరు
నీ నామము మహిమ నొందును
ప్రతి చోటను
నీ ఘనత నిరంతరం
విజయము నిశ్చయము
నీ బలమును నమ్ముకోను
యేసు నా బలము
నీ బలమును నమ్ముకోను
యేసు నా బలము
నీ చూపు నా వైపు
నిలిపిన క్షణమున
నా హృదయములో
కలిగెను మార్పు
నీ చూపు నా వైపు
నిలిపిన క్షణమున
నా హృదయములో
కలిగెను మార్పు
నా జీవితం నీది
నీ సన్నిధి నా ఊపిరి
నీ ప్రేమ నా సర్వస్వం
నిన్ను విడువను యేసు
నీ బలమును నమ్ముకోను
యేసు నా బలము
నీ బలమును నమ్ముకోను
యేసు నా బలము
నిన్నెవరు ఆపలేరు
దేవుని సన్నిధిలో
నీవు అడుగు వేయుమా
నిన్నెవరు ఆపలేరు
నీ నామము మహిమ నొందును
ప్రతి చోటను
నీ ఘనత నిరంతరం
విజయము నిశ్చయము
English Lyrics / Transliteration
Yesu Naa Balam
Nee Balamunu Nammukonu
Yesu Naa Balam
Ninnevaru Aapalēru
Dēvuni Sannidhilō
Nīvu Adugu Vēyumā
Ninnevaru Āpalēru
Nee Namanu Mahima Nondunu
Prati Chōṭanu
Nee Ghnata Nirantaram
Vijayamu Nischayamu
Nee Balamunu Nammukonu
Yesu Naa Balam
Nee Balamunu Nammukonu
Yesu Naa Balam
Nee Chupu Naa Vaipu
Nilipina Kshaṇamuna
Naa Hrudayamulō
Kaligenu Māṟpu
Nee Chupu Naa Vaipu
Nilipina Kshaṇamuna
Naa Hrudayamulō
Kaligenu Māṟpu
Naa Jeevitham Nidi
Nee Sannidhi Naa Oopiri
Nee Prema Naa Sarvasvam
Ninnu Viḍvanu Yesu
Nee Balamunu Nammukonu
Yesu Naa Balam
Nee Balamunu Nammukonu
Yesu Naa Balam
Ninnevaru Āpalēru
Dēvuni Sannidhilō
Nīvu Adugu Vēyumā
Ninnevaru Āpalēru
Nee Namanu Mahima Nondunu
Prati Chōṭanu
Nee Ghnata Nirantaram
Vijayamu Nischayamu