Telugu Lyrics
నీ చిత్తమే నా ఊపిరి…
నీవు లేనిది ఏ క్షణము…
నా దేహములో ఈ ధైర్యము…
నీ చిత్తము నలో నేను…
నీ చిత్తమే నా ఊపిరి…
నీవు లేనిది ఏ క్షణము…
నా దేహములో ఈ ధైర్యము…
ఆకాశమున వెన్నెల…
నదిలోన అలల సందె…
ఎడబాటు లేని బంధము…
మదిలోన ప్రేమనిండె…
నీవు నా తోడు నీడ…
నీవు నా వెలుగు బాట…
నీవు నా జీవ రాగం…
నీవు నా ప్రాణనాధం…
నీ చిత్తము నలో నేను…
నీ చిత్తమే నా ఊపిరి…
నీవు లేనిది ఏ క్షణము…
నా దేహములో ఈ ధైర్యము…
ఒడిలో చేరి సేద…
తీరు సాయంకాలం…
కలిసి నడిచే ఈ దారిన…
తనివి తీరదు క్షణం…
ఓ మదిలోని కోరిక…
నీ చరణాల చేరగా…
ఈ దేహమే బంధమై…
నీలోనే కరిగిపోగా…
నీ చిత్తము నలో నేను…
నీ చిత్తమే నా ఊపిరి…
నీవు లేనిది ఏ క్షణము…
నా దేహములో ఈ ధైర్యము…
English Lyrics / Transliteration
Nee chiththame naa oopiri…
Neevu lenidi e kshanamu…
Naa dehamulo ee dhairyamu…
Nee chithamu nalo nenu…
Nee chiththame naa oopiri…
Neevu lenidi e kshanamu…
Naa dehamulo ee dhairyamu…
Aakashamuna vennela…
Nadilōna alala sande…
Edabaatu leni bandhamu…
Madilōna premaninde…
Neevu naa thodu needa…
Neevu naa velugu baata…
Neevu naa jeeva raagam…
Neevu naa praana naadham…
Nee chithamu nalo nenu…
Nee chiththame naa oopiri…
Neevu lenidi e kshanamu…
Naa dehamulo ee dhairyamu…
Odilo cheri seda…
Theeru saayamkaalam…
Kalisi nadiche ee daarina…
Thanivi theeradu kshanam…
O madiloni korika…
Nee charanaala cheragaa…
Ee dehamē bandhamai…
Neelone karigipogaa…
Nee chithamu nalo nenu…
Nee chiththame naa oopiri…
Neevu lenidi e kshanamu…
Naa dehamulo ee dhairyamu…