Telugu Lyrics
ఎన్నని చెల్లింతు కృతజ్ఞతలు
నన్ను కావగ వచ్చిన నీకు
ఎన్నని చెల్లింతు కృతజ్ఞతలు
నమ్మశక్యము కాని ప్రేమతో
నీవు నన్ను ఆదరించుచుంటివి
నమ్మశక్యము కాని ప్రేమతో
నీవు నన్ను ఆదరించుచుంటివి
నన్ను కావగ వచ్చిన నీకు
ఎన్నని చెల్లింతు కృతజ్ఞతలు
నీ యోగ్యతను బట్టి కాదే
నీ కృపా ధార నే పొందితి
నీ యోగ్యతను బట్టి కాదే
నీ కృపా ధార నే పొందితి
నీ ప్రేమను బట్టి కాదా
నేనంతగ నీ ఆదరమున పొందితి
నీ ప్రేమను బట్టి కాదా
నేనంతగ నీ ఆదరమున పొందితి
నన్ను కావగ వచ్చిన నీకు
ఎన్నని చెల్లింతు కృతజ్ఞతలు
నీ దయ నీవు చూపినప్పుడు
నేనెంతగా శోధింపబడితి
నీ దయ నీవు చూపినప్పుడు
నేనెంతగా శోధింపబడితి
నీ కృపా దాటినప్పుడు
నీవు నన్ను ఎంతగా బలపరచితి
నీ కృపా దాటినప్పుడు
నీవు నన్ను ఎంతగా బలపరచితి
నన్ను కావగ వచ్చిన నీకు
ఎన్నని చెల్లింతు కృతజ్ఞతలు
నమ్మశక్యము కాని ప్రేమతో
నీవు నన్ను ఆదరించుచుంటివి
నమ్మశక్యము కాని ప్రేమతో
నీవు నన్ను ఆదరించుచుంటివి
English Lyrics / Transliteration
Ennani chellinthu kruthajnathalu
Nannu kaavaga vachchina neeku
Ennani chellinthu kruthajnathalu
Nammashakyamu kaani prematho
Neevu nannu aadharinchuchunti
Nammashakyamu kaani prematho
Neevu nannu aadharinchuchunti
Nannu kaavaga vachchina neeku
Ennani chellinthu kruthajnathalu
Nee yogyathanu batti kaadhe
Nee krupa dhaara ne pondithi
Nee yogyathanu batti kaadhe
Nee krupa dhaara ne pondithi
Nee premanu batti kaada
Nenanthaga nee aadharamuna pondithi
Nee premanu batti kaada
Nenanthaga nee aadharamuna pondithi
Nannu kaavaga vachchina neeku
Ennani chellinthu kruthajnathalu
Nee daya neevu choopinappudu
Nenenthaaga shodimpa badithi
Nee daya neevu choopinappudu
Nenenthaaga shodimpa badithi
Nee krupa daatinappudu
Neevu nannu enthaga balaparachithi
Nee krupa daatinappudu
Neevu nannu enthaga balaparachithi
Nannu kaavaga vachchina neeku
Ennani chellinthu kruthajnathalu
Nammashakyamu kaani prematho
Neevu nannu aadharinchuchunti
Nammashakyamu kaani prematho
Neevu nannu aadharinchuchunti