Telugu Lyrics
నా జీవితానికి ఆశ్రయమయ్యా
యేసయ్యా ఓ యేసయ్యా
నా బలము నీవయ్యా
లోకములో నేను ఒంటరినని
భయపడి పడిపోతినని
నీదు హస్తము అందించి
నన్ను లేపితివయ్యా
యేసయ్యా ఓ యేసయ్యా
నా జీవితానికి ఆశ్రయమయ్యా
యేసయ్యా ఓ యేసయ్యా
నా బలము నీవయ్యా
నా పాపములను క్షమించి
నీ ప్రేమలో నను చేర్చి
కొత్త జీవితం ఇచ్చి
నన్ను మార్చితివయ్యా
యేసయ్యా ఓ యేసయ్యా
నా జీవితానికి ఆశ్రయమయ్యా
యేసయ్యా ఓ యేసయ్యా
నా బలము నీవయ్యా
నా కన్నీళ్లు తుడిచి
సంతోషం నాకిచ్చి
నీదు నామ మహిమకై
జీవించ నను పిలిచితివయ్యా
యేసయ్యా ఓ యేసయ్యా
నా జీవితానికి ఆశ్రయమయ్యా
యేసయ్యా ఓ యేసయ్యా
నా బలము నీవయ్యా
English Lyrics / Transliteration
Naa jeevithaniki aasrayamayya
Yesayya O Yesayya
Naa balamu neevayya
Lokamulo nenu ontarinani
Bhayapadi padipothanani
Needu hasthamu andinchi
Nannu leipithivayya
Yesayya O Yesayya
Naa jeevithaniki aasrayamayya
Yesayya O Yesayya
Naa balamu neevayya
Naa paapamulanu kshaminchi
Nee premalo nanu cherchi
Kotha jeevitham ichhi
Nannu maarchithivayya
Yesayya O Yesayya
Naa jeevithaniki aasrayamayya
Yesayya O Yesayya
Naa balamu neevayya
Naa kannillu thudichi
Santhosham naakichhi
Needu naama mahimakai
Jeevincha nanu pilichithivayya
Yesayya O Yesayya
Naa jeevithaniki aasrayamayya
Yesayya O Yesayya
Naa balamu neevayya