Telugu Lyrics
నీ సన్నిధిలో నేను
హృదయముతో స్తుతించెదను
అద్వితీయ దేవుడవు నీవు
అనంత కరుణామయుడవు
నీ ఘనతను నే వర్ణించలేను
నీ ప్రేమను నే పొగిడలేను
మాటాడూ నా ప్రభువా
నీ సన్నిధిలో నేను
హృదయముతో స్తుతించెదను
నీవు చేసిన మేళ్లకు
నేనేమి చెల్లించగలను
నీ బలియాగానికి
నేనేమి ప్రతిఫలమివ్వగలను
మాటాడూ నా ప్రభువా
నీ సన్నిధిలో నేను
హృదయముతో స్తుతించెదను
నీవు లేని లోకములో
నేను ఎట్లు బ్రతికెదను
నీ కృప లేని జీవితము
శూన్యము కదా ప్రభువా
మాటాడూ నా ప్రభువా
నీ సన్నిధిలో నేను
హృదయముతో స్తుతించెదను
English Lyrics / Transliteration
Nee sannidhilo nenu
Hrudayamutho sthutinchedanu
Advitheeya Devudavu neevu
Anantha Karunamayudavu
Nee ghanathanu ne varninchalenu
Nee premanu ne pogidalenu
Maataadu naa Prabhuva
Nee sannidhilo nenu
Hrudayamutho sthutinchedanu
Neevu chesina melaku
Nenemi chellinchagalanu
Nee baliyagaaniki
Nenemi prathiphalimivvagalanu
Maataadu naa Prabhuva
Nee sannidhilo nenu
Hrudayamutho sthutinchedanu
Neevu leni lokamulo
Nenu etlu bratikedanu
Nee krupa leni jeevithamu
Shoonyamu kadha Prabhuva
Maataadu naa Prabhuva
Nee sannidhilo nenu
Hrudayamutho sthutinchedanu