Telugu Lyrics
అంత్య దినములందు అద్భుత క్రియలందు
యేసు ప్రభువు వచ్చును
భువిలోని సకలజనులు భయమునొంది పోవును
యేసు ప్రభువు వచ్చును
యేసు ప్రభువు వచ్చును
భువిలోని సకలజనులు భయమునొంది పోవును
యేసు ప్రభువు వచ్చును
English Lyrics / Transliteration
Antya dinamulandu adbhuta kriyalandu
Yesu prabhuvu vachchunu
Bhuviloni sakalajanulu bhayamunondi povunu
Yesu prabhuvu vachchunu
Yesu prabhuvu vachchunu
Bhuviloni sakalajanulu bhayamunondi povunu
Yesu prabhuvu vachchunu