Telugu Lyrics
పరలోకపు గంధమందించు
నీదు సన్నిధిలో నెమ్మది దొరకును
నాదు జీవితమే నీకై అర్పణ
నిను స్తుతించుదము యేసయ్యా
నీదు మహిమను చాటుదుము యేసయ్యా
నీవు చూపిన ప్రేమకై స్తుతి
నీదు కృపకై స్తుతి
నీదు నామమునకు స్తుతి
మహిమగల రాజు సంగీతమందించు
పరలోకపు గంధమందించు
నీదు సన్నిధిలో నెమ్మది దొరకును
నాదు జీవితమే నీకై అర్పణ
నీవు చేసిన అద్భుతములు
నీవు చేసిన మేలులు
ఎన్ని చెప్పిన తరము గాదు
ఎన్ని పాడిన తీరదు
నిను స్తుతించుదము యేసయ్యా
నీదు మహిమను చాటుదుము యేసయ్యా
నీదు సన్నిధిలో నెమ్మది దొరకును
నాదు జీవితమే నీకై అర్పణ
మహిమగల రాజు సంగీతమందించు
పరలోకపు గంధమందించు
నీదు సన్నిధిలో నెమ్మది దొరకును
నాదు జీవితమే నీకై అర్పణ
English Lyrics / Transliteration
Paralokapu gandhamandinchu
Needu sannidhilō nemmadi dorakunu
Naadu jeevithame neekai arpana
Ninu sthuthinchudamu Yesayya
Needu mahimanu chaatudumu Yesayya
Neevu choopina premakai stuthi
Needu krupakai stuthi
Needu naamamunaku stuthi
Mahimagala raju sangeethamandinchu
Paralokapu gandhamandinchu
Needu sannidhilō nemmadi dorakunu
Naadu jeevithame neekai arpana
Neevu chesina adbhuthamulu
Neevu chesina melulu
Enni cheppina tharamu gaadu
Enni paadina theeradu
Ninu sthuthinchudamu Yesayya
Needu mahimanu chaatudumu Yesayya
Needu sannidhilō nemmadi dorakunu
Naadu jeevithame neekai arpana
Mahimagala raju sangeethamandinchu
Paralokapu gandhamandinchu
Needu sannidhilō nemmadi dorakunu
Naadu jeevithame neekai arpana