Telugu Lyrics
మహిమల రాజు మహోన్నతుడైన దేవా
నీ నామము సన్నుతింతుము యేసయ్యా
ఘనత మహిమ ప్రభావములు నీకే చెందును
సర్వలోక సృష్టికర్తవు నీవేనయ్యా
నీ నామము సన్నుతింతుము యేసయ్యా
ఘనత మహిమ ప్రభావములు నీకే చెందును
సర్వలోక సృష్టికర్తవు నీవేనయ్యా
English Lyrics / Transliteration
Mahimala raaju mahonnathudaina deva
Nee naamamu sannuthinthumu Yeshayya
Ghanatha mahima prabhaavamulu neeke chendunu
Sarvaloka srushtikarthavu neeveyanaya
Nee naamamu sannuthinthumu Yeshayya
Ghanatha mahima prabhaavamulu neeke chendunu
Sarvaloka srushtikarthavu neeveyanaya