Telugu Lyrics
ఎంత చెప్పినా అది తక్కువని
నీ కృపను గూర్చి నీ స్తుతిని గూర్చి
ఎంత చెప్పినా అది తక్కువని
నా యేసయ్యా
నీ ప్రేమ అనంతము
నీవే నా సర్వము
నీవే నా సర్వము
హల్లెలూయా నా ప్రభువైన యేసుకు
హల్లెలూయా నా రక్షకుడైన యేసుకు
హల్లెలూయా నా యేసయ్యా
నీ ప్రేమ అనంతము
నీవే నా సర్వము
నీవే నా సర్వము
శోధనలలో నన్ను కాపాడితివి
బలహీనుడనైన నన్ను బలపరిచితివి
శోధనలలో నన్ను కాపాడితివి
బలహీనుడనైన నన్ను బలపరిచితివి
నా యేసయ్యా
నీ ప్రేమ అనంతము
నీవే నా సర్వము
నీవే నా సర్వము
హల్లెలూయా నా ప్రభువైన యేసుకు
హల్లెలూయా నా రక్షకుడైన యేసుకు
హల్లెలూయా నా యేసయ్యా
నీ ప్రేమ అనంతము
నీవే నా సర్వము
నీవే నా సర్వము
English Lyrics / Transliteration
Entha cheppina adi thakkuvani
Nee krupanu gurchi nee stuthini gurchi
Entha cheppina adi thakkuvani
Naa Yesayya
Nee prema ananthamu
Neeve naa sarvamu
Neeve naa sarvamu
Halleluya naa prabhuvaina Yesuku
Halleluya naa rakshakudaina Yesuku
Halleluya naa Yesayya
Nee prema ananthamu
Neeve naa sarvamu
Neeve naa sarvamu
Shodhanalalo nannu kaapaadithivi
Balaheenudanaina nannu balaparichithivi
Shodhanalalo nannu kaapaadithivi
Balaheenudanaina nannu balaparichithivi
Naa Yesayya
Nee prema ananthamu
Neeve naa sarvamu
Neeve naa sarvamu
Halleluya naa prabhuvaina Yesuku
Halleluya naa rakshakudaina Yesuku
Halleluya naa Yesayya
Nee prema ananthamu
Neeve naa sarvamu
Neeve naa sarvamu