Telugu Lyrics
హృదయములో నిలిపిన
యేసయ్య నీ భావాలు
ఆత్మలో నింపిన
యేసయ్య నీ ప్రేమలో
బ్రతుకుచు నేనున్న
యేసయ్య నీ కృపలో
మెరుస్తూనే యున్నా
ఆశ్రయం నీవేగా
అండ నీవేగా
లోకములో నీలా
ఎవ్వరు లేరుగా
నీ కృప చాలు నాకు
నీ ప్రేమ చాలు నాకు
నీ తోడు చాలు నాకు
జీవితమంతా
యేసయ్య నీ భావాలు
హృదయములో నిలిపిన
యేసయ్య నీ భావాలు
ఆత్మలో నింపిన
యేసయ్య నీ ప్రేమలో
బ్రతుకుచు నేనున్న
యేసయ్య నీ కృపలో
మెరుస్తూనే యున్నా
నీవే నా సర్వస్వం
నీవే నా సర్వస్వం
నీ మహిమకే నేను
జీవింతును యేసయ్యా
నీ మార్గంలో నడుస్తూ
నీ సన్నిధిలో బ్రతుకుతూ
నీ నామమును ఘనపరచు
నే భక్తితో
యేసయ్య నీ భావాలు
హృదయములో నిలిపిన
యేసయ్య నీ భావాలు
ఆత్మలో నింపిన
యేసయ్య నీ ప్రేమలో
బ్రతుకుచు నేనున్న
యేసయ్య నీ కృపలో
మెరుస్తూనే యున్నా
English Lyrics / Transliteration
Hrudayamulo nilipina
Yesayya nee bhaavaalu
AatmalO nimpina
Yesayya nee premalo
Brathukuchu nenunna
Yesayya nee krupalo
Merusthoone unna
Aashrayam neevega
Anda neevega
Lokamulo neelaa
Evvaru lerugaa
Nee kripa chaalu naaku
Nee prema chaalu naaku
Nee thodu chaalu naaku
Jeevithamanthaa
Yesayya nee bhaavaalu
Hrudayamulo nilipina
Yesayya nee bhaavaalu
AatmalO nimpina
Yesayya nee premalo
Brathukuchu nenunna
Yesayya nee krupalo
Merusthoone unna
Neeve naa sarvasvam
Neeve naa sarvasvam
Nee mahimake nenu
Jeevinthunu yesayya
Nee maargamlo nadusthoo
Nee sannidhilO brathukuthoo
Nee naamamunu ghanaparachu
Ne bhakthitho
Yesayya nee bhaavaalu
Hrudayamulo nilipina
Yesayya nee bhaavaalu
AatmalO nimpina
Yesayya nee premalo
Brathukuchu nenunna
Yesayya nee krupalo
Merusthoone unna