Telugu Lyrics
నీ నవ్వుల కోవెలలో
నిదరోనా కోయిలలా
నే పడిపోనా
శైలజా శైలజా
నీ చూపుల తీరాలలో
చిరుగాలి అలలపై
నే తేలిపోనా
నీ చిలిపి చూపులకి
నే పడిపోనా
నీ పిచ్చి పిచ్చి మాటలకి
నే పిచ్చివాడినా
నన్ను మాయచేస్తున్నావే
నా మనసు దోస్తున్నావే
శైలజా శైలజా
నీ నవ్వుల కోవెలలో
నిదరోనా కోయిలలా
నే పడిపోనా
నీ నడుము వయ్యారాలకి
నే వణికిపోనా
నీ పిరుదుల గమనానికి
నే జారిపోనా
నన్ను మాయచేస్తున్నావే
నా మనసు దోస్తున్నావే
శైలజా శైలజా
నీ నవ్వుల కోవెలలో
నిదరోనా కోయిలలా
నే పడిపోనా
శైలజా శైలజా
నీ చూపుల తీరాలలో
చిరుగాలి అలలపై
నే తేలిపోనా
English Lyrics / Transliteration
Nee navvula kovelalo
Nidarona koyilala
Ne padipona
Sailaja Sailaja
Nee chupula teeralalo
Chirugaali alalapai
Ne telipona
Nee chilipi chupulaki
Ne padipona
Nee pichi pichi maatalaki
Ne pichivadina
Nannu maayacheshtunnave
Naa manasu dostunnavve
Sailaja Sailaja
Nee navvula kovelalo
Nidarona koyilala
Ne padipona
Nee nadumu vayyaralaki
Ne vanikipona
Nee pirudula gamananiki
Ne jaaripona
Nannu maayacheshtunnave
Naa manasu dostunnavve
Sailaja Sailaja
Nee navvula kovelalo
Nidarona koyilala
Ne padipona
Sailaja Sailaja
Nee chupula teeralalo
Chirugaali alalapai
Ne telipona