Telugu Lyrics
ఎన్నో కలల కలల అలల వేకువలే
నా కళ్ళలో విరిసే నవ వసంతాలే
నీ పెదవుల చివరన నా గుండె లయలే
అరచేతిలోన ఆకాశం
హాయిగ చూసే నీ రూపం
ఒడిలోన మనసు నిండుగా
ఏ జన్మలో చేసిన పుణ్యమో
పయతా అంచులకే పయతనే
ఎన్నో కలల కలల అలల వేకువలే
పలికే మాటలకి అందనిది
పరిగెత్తే స్వప్నపు అందం
తొలి సడి వినిపించని అల్లిక
కరిగే వేళ మనసు పులకింత
కనులలోన వెలుగులు
కొత్త లోకపు మెరుపులు
చెవిలోన కలకలాల
నీ సరిగమల రాగాలే
పయతా అంచులకే పయతనే
ఎన్నో కలల కలల అలల వేకువలే
నా కళ్ళలో విరిసే నవ వసంతాలే
నీ పెదవుల చివరన నా గుండె లయలే
అడుగులోన అడుగు వేసి
అంతరంగం అందుకొమ్మని
నడిరేయి నడిచే చప్పుడు
నా మదిలోన మ్రోగె నీ పిలుపు
వేలతారల వెలుగు
నిన్ను చూస్తే చిన్నబోయే
నీ నవ్వుల అలజడి
నా ఊపిరికి ఊపిరి
English Lyrics / Transliteration
Enno kalala kalala alala vekuvalae
Naa kallalo virise nava vasanthaalae
Nee pedavula chivarana naa gunde layalae
Arachetilona aakaasham
Haayiga chuse nee roopam
Odilona manasu nindugaa
Ae janmalo chesina punyamo
Payathaa anchulake payathane
Enno kalala kalala alala vekuvalae
Palike maatalaki andanidi
Parigethe swapnupu andam
Toli sadivinpimchani allika
Karige vela manasu pulakintha
Kanulalona velugulu
Kotha lokapu merupulu
Chevilona kalakalala
Nee sarigamala raagaalae
Payathaa anchulake payathane
Enno kalala kalala alala vekuvalae
Naa kallalo virise nava vasanthaalae
Nee pedavula chivarana naa gunde layalae
Adugulona adugu vesi
Antharangam andukommani
Nadireyi nadiche chappudu
Naa madilona mroge nee pilupu
Velathaarala velugu
Ninnu chusthe chinnaboye
Nee navvula alajadi
Naa oopiriki oopiri