Telugu Lyrics
తడబాటు లేని తనువైన దీపం
మనసైన కలవరమందీ..
మరువేళ విరబూసెనులే..
నీకై నీకై..
చెదరని రూపం చెక్కిన శిల్పం
తడబాటు లేని తనువైన దీపం
శృతి కలిపేది నీ స్వరం..
శుభముగ నా మదిలో
గతి తెలిపేది నీ నయనం..
గంధముగ నా దేహం
వయసుకు తొలి వలపు నీవే
మదిలోన తొలి పిలుపు నీవే
ఏ కల్లోలం.. కలవర పడనీ..
నీతోనే.. నీతోనే..
చెదరని రూపం చెక్కిన శిల్పం
తడబాటు లేని తనువైన దీపం
మనసైన కలవరమందీ..
మరవేళ విరబూసెనులే..
నీకై నీకై..
కలువ రేకులు విచ్చుకొనె..
కనులలో వెన్నెల నిండె..
అడుగులు పడితే..
అందెలు మోగె..
మనసే మెరిసే..
ఏ వెలుగు తాకె..
కొత్త లోకాలు..
కళ్ళకు కనబడె..
అంతరమయినా..
ఆశగ నిలిచే..
నీకై నీకై..
చెదరని రూపం చెక్కిన శిల్పం
తడబాటు లేని తనువైన దీపం
మనసైన కలవరమందీ..
మరవేళ విరబూసెనులే..
నీకై నీకై..
English Lyrics / Transliteration
Thadabatu leni tanuvaina deepam
Manasaina kalavaramandi..
Maruvela viraboosenule..
Nikai nikai..
Chedarani roopam chekkina shilpam
Thadabatu leni tanuvaina deepam
Shruti kalipedi nee swaram..
Shubhamuga naa madilo
Gati telipedi nee nayanam..
Gandhamuga naa deham
Vayassuku tholi valapu neeve
Madilona tholi pilupu neeve
Ye kallolam.. kalavara padanee..
Neethone.. neethone..
Chedarani roopam chekkina shilpam
Thadabatu leni tanuvaina deepam
Manasaina kalavaramandi..
Maruvela viraboosenule..
Nikai nikai..
Kaluva rekulu vichhukonE..
Kanulalo vennela ninde..
Adugulu padithe..
Andelu moge..
Manase merise..
Ye velugu taake..
Kotha lokalu..
Kallaku kanabade..
Antaramainaa..
Aashaga niliche..
Nikai nikai..
Chedarani roopam chekkina shilpam
Thadabatu leni tanuvaina deepam
Manasaina kalavaramandi..
Maruvela viraboosenule..
Nikai nikai..