Telugu Lyrics
నన్ను కాపాడు నా దేవుడా
నన్ను కాపాడు నా దేవుడా
నన్ను కాపాడు నా దేవుడా
అడుగడుగున ఆపదల
కష్టం నష్టముల
వదలని మనుషులు
వదలని బంధముల
వదలని వేదన
కరుణించు దేవా
నన్ను కాపాడు నా దేవుడా
నన్ను కాపాడు నా దేవుడా
నన్ను కాపాడు నా దేవుడా
నన్ను కాపాడు నా దేవుడా
చీకటిలో దారి తెలీక
కొనసాగని యాత్రలో
దిక్కు తోచని వేళలో
దిగులుతో నిండిన వేళలో
ఆదుకొను దేవా
అంధకారము తొలగించు దేవా
నన్ను కాపాడు నా దేవుడా
నన్ను కాపాడు నా దేవుడా
నన్ను కాపాడు నా దేవుడా
నన్ను కాపాడు నా దేవుడా
బ్రతుకు బండి లాగలేక
భారమంతా మోయలేక
అంతము సమీపించి
అన్నమయినా దొరకని
క్షుధార్తితో అలమటించు
నా బ్రతుకును తీర్చు దేవా
నన్ను కాపాడు నా దేవుడా
నన్ను కాపాడు నా దేవుడా
నన్ను కాపాడు నా దేవుడా
నన్ను కాపాడు నా దేవుడా
అంతమునకైనా శాంతిని
అభయము నాకిచ్చి
అంతములేని లోకములో
ఆనందముతో నింపేసి
అటుపైన గతిలేని
నా ఆత్మకు నీలో చోటివ్వు దేవా
English Lyrics / Transliteration
Nannu kaapadu naa devuda
Nannu kaapadu naa devuda
Nannu kaapadu naa devuda
Adugaduguna aapadhala
Kashtam nashtamula
Vadalani manushulu
Vadalani bandhamula
Vadalani vedana
Karuninchu deva
Nannu kaapadu naa devuda
Nannu kaapadu naa devuda
Nannu kaapadu naa devuda
Nannu kaapadu naa devuda
Cheekatilo daari teleka
Konasaagani yaatralo
Dhikku thochani velalo
Digulutho nindina velalo
Aadukonu deva
Andhakaaramu tholaginchu deva
Nannu kaapadu naa devuda
Nannu kaapadu naa devuda
Nannu kaapadu naa devuda
Nannu kaapadu naa devuda
Brathuku bandi laagaleka
Bhaaramantha moyaleka
Anthamu sameepinchi
Annamaina dorakani
Kshudhaarthitho alamatinchu
Naa brathukunu theerchu deva
Nannu kaapadu naa devuda
Nannu kaapadu naa devuda
Nannu kaapadu naa devuda
Nannu kaapadu naa devuda
Anthamunukaina shaanthini
Abhayamu naakichi
Anthamuleni lokamulo
Aanandamutho nimpesi
Atupaina gathileni
Naa aathmaku neelo chotgivvu deva