Telugu Lyrics
నీ సవ్వడి చెలియా
ఎన్నడు వినలేదు
నా సొగసు రమ్మని
ఎన్నడు పిలవలేదు
చెలె చెలె చెలె
నీ సవ్వడి చెలియా
ఎన్నడు వినలేదు
నా సొగసు రమ్మని
ఎన్నడు పిలవలేదు
వెన్నెల వెన్నెల
కన్నుల నిండుగ
అందెనుగ
వెన్నెల వెన్నెల
కన్నుల నిండుగ
అందెనుగ
నా లోని వలపుల
పల్లకిలెగిరెనుగా
చెలె చెలె చెలె
నీ సవ్వడి చెలియా
ఎన్నడు వినలేదు
నా సొగసు రమ్మని
ఎన్నడు పిలవలేదు
నీ మౌనమే
నే నింగినై
అంతటా నే నిండి
నీ రూపున
నే కన్నులా
అపుడపుడు నిండి
చిరుగాలుల
పదముల సవ్వడి
వలె అలుముకో
నీ తలపుల
ఒడిలోన
ఎపుడు వెచ్చగ
ఉన్నదా
చెలె చెలె చెలె
నీ సవ్వడి చెలియా
ఎన్నడు వినలేదు
నా సొగసు రమ్మని
ఎన్నడు పిలవలేదు
చేయి చేతులతో
కలసే వేళలో
కలిగే మంట
నీ మెత్తన
అడుగుతో
వెన్నెలె
నేలకు దిగే
గాలి పాట
నా మది లోన
ప్రతి శ్వాస తో
వినపడనీ
కాలం మాయని
మన ప్రేమ
నెల తరగని
ఎన్నడు
చెలె చెలె చెలె
నీ సవ్వడి చెలియా
ఎన్నడు వినలేదు
నా సొగసు రమ్మని
ఎన్నడు పిలవలేదు
వెన్నెల వెన్నెల
కన్నుల నిండుగ
అందెనుగ
వెన్నెల వెన్నెల
కన్నుల నిండుగ
అందెనుగ
నా లోని వలపుల
పల్లకిలెగిరెనుగా
చెలె చెలె చెలె
నీ సవ్వడి చెలియా
ఎన్నడు వినలేదు
నా సొగసు రమ్మని
ఎన్నడు పిలవలేదు
English Lyrics / Transliteration
Nee savvadi cheliyaa
Ennadu vinaledhu
Naa sogasu rammani
Ennadu pilavalodhu
Cheli cheli cheli
Nee savvadi cheliyaa
Ennadu vinaledhu
Naa sogasu rammani
Ennadu pilavalodhu
Vennela vennela
Kannula ninduga
Andhenuga
Vennela vennela
Kannula ninduga
Andhenuga
Naa loni valapula
Pallakilegirenu gaa
Cheli cheli cheli
Nee savvadi cheliyaa
Ennadu vinaledhu
Naa sogasu rammani
Ennadu pilavalodhu
Nee mauname
Ne ninginai
Anthataa ne nindi
Nee roopuna
Ne kannulaa
Apdapudu nindi
Chiru gaalula
Padamula savvadi
Vale alumuko
Nee thalapula
Odilona
Epudu vecchaga
Unnadhaa
Cheli cheli cheli
Nee savvadi cheliyaa
Ennadu vinaledhu
Naa sogasu rammani
Ennadu pilavalodhu
Cheyi chethulatho
Kalase velalo
Kalige manta
Nee metthana
Aduguthho
Vennelene
Nelaku dige
Gaali paata
Naa madhi lona
Prathi shwaasa tho
Vinapadanee
Kaalam maayani
Mana prema
Nela tharagani
Ennadu
Cheli cheli cheli
Nee savvadi cheliyaa
Ennadu vinaledhu
Naa sogasu rammani
Ennadu pilavalodhu
Vennela vennela
Kannula ninduga
Andhenuga
Vennela vennela
Kannula ninduga
Andhenuga
Naa loni valapula
Pallakilegirenu gaa
Cheli cheli cheli
Nee savvadi cheliyaa
Ennadu vinaledhu
Naa sogasu rammani
Ennadu pilavalodhu