Telugu Lyrics
వనిల్లా సిండ్రెల్లా
ఓ ప్రియతమా
నీవు రావాలిగా
ఈ వేళలో
వనిల్లా సిండ్రెల్లా
వనిల్లా సిండ్రెల్లా
ఓ ప్రియతమా
నీవు రావాలిగా
ఈ వేళలో
హృదయ రాగంలో
ఏదో తీయని ఊహలో
మెల్లగా నన్ను
లాలించే నీ జ్ఞాపకం
నీలాంబరాల
వెన్నెలలో
నీ రూపం
చూసుకున్నాను
హో నా ప్రియా
నన్ను చేరవా
నీవే లోకం
వనిల్లా సిండ్రెల్లా
వనిల్లా సిండ్రెల్లా
ఓ ప్రియతమా
నీవు రావాలిగా
ఈ వేళలో
అందం అణువణువు
నెలవంక కనువొరవు
నడకల ఒయ్యారం
నెమలి నాట్యమంత
మధురం
నీ పలుకుల సవ్వడి
పవనంలో
వెన్నెలల
జల్లులు కురిసె
హో నా ప్రియా
నన్ను చేరవా
నీవే లోకం
వనిల్లా సిండ్రెల్లా
వనిల్లా సిండ్రెల్లా
ఓ ప్రియతమా
నీవు రావాలిగా
ఈ వేళలో
English Lyrics / Transliteration
Vanilla Cinderella
O priyathama
Neevu raavaligaa
Ee velalo
Vanilla Cinderella
Vanilla Cinderella
O priyathama
Neevu raavaligaa
Ee velalo
Hridayaraagamlo
Edho theeyani oohalo
Mellagaa nannu
Laalinche nee gnaapakam
Neelaambaraala
Vennelalo
Nee roopam
Choosukunnaanu
Ho naa priyaa
Nannu cheravaa
Neeve lokam
Vanilla Cinderella
Vanilla Cinderella
O priyathama
Neevu raavaligaa
Ee velalo
Andham anuvuvuvu
Nelavanka kanuvoravu
Nadakala oyyaaram
Nemali naatyamantha
Madhuram
Nee palukula savvadi
Pavanmlo
Vennelala
Jallulu kurise
Ho naa priyaa
Nannu cheravaa
Neeve lokam
Vanilla Cinderella
Vanilla Cinderella
O priyathama
Neevu raavaligaa
Ee velalo