Telugu Lyrics
తిల్లి చిల్లులు పడి చావాలని ఉన్నది
పట్టాలెక్కాలని ఉన్నది
పట్టాలు తప్పాలని ఉన్నది
ఏదో అవ్వాలని ఉన్నది
ఏమీ కాకూడదని ఉన్నది
ఏదో అవ్వాలని ఉన్నది
ఏమీ కాకూడదని ఉన్నది
తిల్లా తిల్లాలని ఉన్నది
తిల్లి చిల్లులు పడి చావాలని ఉన్నది
గుండె చప్పుడు లయ తప్పి
నడిచే దారులన్నీ కలగప్పి
ఏదో చేయాలని ఉవ్వెత్తున
ఉప్పొంగే ఆశల్లో కోటి తలపులు
ఏదో చేయాలని ఉవ్వెత్తున
ఉప్పొంగే ఆశల్లో కోటి తలపులు
పదములన్నీ లయ తప్పి
పరుగులు తీసేటి కలలన్నీ
పైన కప్పుకు పూలకు కోయిల
పాటలైనా రేపటి దారులన్నీ
పైన కప్పుకు పూలకు కోయిల
పాటలైనా రేపటి దారులన్నీ
ఏదో అవ్వాలని ఉన్నది
ఏమీ కాకూడదని ఉన్నది
ఏదో అవ్వాలని ఉన్నది
ఏమీ కాకూడదని ఉన్నది
తిల్లా తిల్లాలని ఉన్నది
తిల్లి చిల్లులు పడి చావాలని ఉన్నది
రెక్కలొచ్చి ఎగిరిపోవాలని
నింగిలోన తేలిపోవాలని
దూది పింజై మారాలని
మబ్బుల్లోన కలిసిపోవాలని
రెక్కలొచ్చి ఎగిరిపోవాలని
నింగిలోన తేలిపోవాలని
దూది పింజై మారాలని
మబ్బుల్లోన కలిసిపోవాలని
ఏదో అవ్వాలని ఉన్నది
ఏమీ కాకూడదని ఉన్నది
ఏదో అవ్వాలని ఉన్నది
ఏమీ కాకూడదని ఉన్నది
తిల్లా తిల్లాలని ఉన్నది
తిల్లి చిల్లులు పడి చావాలని ఉన్నది
పట్టాలెక్కాలని ఉన్నది
పట్టాలు తప్పాలని ఉన్నది
English Lyrics / Transliteration
Thilli chillulu padi chaavaalani unnadi
Pattaalekkaalani unnadi
Pattaalu thappaalani unnadi
Edho avvaalani unnadi
Yemi kaakoodadani unnadi
Edho avvaalani unnadi
Yemi kaakoodadani unnadi
Thilla thillaalani unnadi
Thilli chillulu padi chaavaalani unnadi
Gunde chappudu laya thappi
Nadiche daarulanni kalagappi
Edho cheyaalani uvvethuna
Upponge aashallo koti talapulu
Edho cheyaalani uvvethuna
Upponge aashallo koti talapulu
Padamulanni laya thappi
Parugulu theseti kalalanni
Paina kappuku poolaku koyila
Paatalaina repati daarulanni
Paina kappuku poolaku koyila
Paatalaina repati daarulanni
Edho avvaalani unnadi
Yemi kaakoodadani unnadi
Edho avvaalani unnadi
Yemi kaakoodadani unnadi
Thilla thillaalani unnadi
Thilli chillulu padi chaavaalani unnadi
Rekkallocchi egiripovaalani
Ningilona thelipovaalani
Doodi pinjai maaraalani
Mabbulona kalisipovaalani
Rekkallocchi egiripovaalani
Ningilona thelipovaalani
Doodi pinjai maaraalani
Mabbulona kalisipovaalani
Edho avvaalani unnadi
Yemi kaakoodadani unnadi
Edho avvaalani unnadi
Yemi kaakoodadani unnadi
Thilla thillaalani unnadi
Thilli chillulu padi chaavaalani unnadi
Pattaalekkaalani unnadi
Pattaalu thappaalani unnadi