Telugu Lyrics
నేను రాలేనులే..
ఉత్తముడినే కట్టిపడేసి ఊరేగించినా
నేను రానే రానులే..
అరె.. అరె.. అరె..
అత్తకెపుడు తోడొచ్చిన
అంతరంగ సాధ్విని
అంతరంగ సాధ్విని..
ఉత్తముడినే ఉగ్గుపెట్టి ఊయలేసినా
నేను రాలేనులే..
ఉత్తముడినే కట్టిపడేసి ఊరేగించినా
నేను రానే రానులే..
పట్టాభిషిక్తుడైన
రాజకుమారైతేనే
నన్నెవ్వరేమన్న
భయపడనులే
పైకొత్త పైగంబరై
నాయకత్వమ్ము వహిస్తే
నేను నమ్మనులే..
ఎవరైనా సరే..
ఎన్ని వజ్రాలు
నగలైనా..
నా కళ్ళెదుట
పెట్టినా..
నీ ప్రేమ తోడౌతే
నే రమ్మన్నా..
అప్పుడు వస్తానులే..
అత్తకెపుడు తోడొచ్చిన
అంతరంగ సాధ్విని
అంతరంగ సాధ్విని..
ఉత్తముడినే ఉగ్గుపెట్టి ఊయలేసినా
నేను రాలేనులే..
ఉత్తముడినే కట్టిపడేసి ఊరేగించినా
నేను రానే రానులే..
అమ్మకౌగిలింత
అంత కమ్మగుంట
నాకెక్కడా
దొరకదులే..
అమ్మ మాటంటే
ఆజ్ఞ అనుకుంటే
నేను వింటానులే..
ఎవరైనా సరే..
ఎన్ని ముత్యాలు
నగలైనా..
నడుము చుట్టూ
కట్టినా..
నీ ప్రేమ తోడౌతే
నే రమ్మన్నా..
అప్పుడు వస్తానులే..
అత్తకెపుడు తోడొచ్చిన
అంతరంగ సాధ్విని
అంతరంగ సాధ్విని..
ఉత్తముడినే ఉగ్గుపెట్టి ఊయలేసినా
నేను రాలేనులే..
ఉత్తముడినే కట్టిపడేసి ఊరేగించినా
నేను రానే రానులే..
English Lyrics / Transliteration
Nenu raalenu le..
Uttumudine kattipadesti uureginchinaa
Nenu raane raanu le..
Arre.. Arre.. Arre..
Attakeppudu thodochchina
Antharanga saadhvini
Antharanga saadhvini..
Uttumudine uggupetti uyalesinaa
Nenu raalenu le..
Uttumudine kattipadesti uureginchinaa
Nenu raane raanu le..
Pattabhisikthudaina
Raajakumaaraithene
Nannevvaremanna
Bhayapadhanu le
Paikoththa paigambarai
Naayakaththvammau vahisthe
Nenu nammanu le..
Evarainaa sare..
Enni vajraalu
Nagalainaa..
Naa kalladuta
Pettinaa..
Nee prema thodauthe
Ne rammannaa..
Appudu vastanu le..
Attakeppudu thodochchina
Antharanga saadhvini
Antharanga saadhvini..
Uttumudine uggupetti uyalesinaa
Nenu raalenu le..
Uttumudine kattipadesti uureginchinaa
Nenu raane raanu le..
Ammakougulintha
Antha kammagunta
Naakekkadaa
Dorakadu le..
Amma maatante
Aagna anukunte
Nenu vintanu le..
Evarainaa sare..
Enni muthyaalu
Nagalainaa..
Nadumu chuttu
Kattinaa..
Nee prema thodauthe
Ne rammannaa..
Appudu vastanu le..
Attakeppudu thodochchina
Antharanga saadhvini
Antharanga saadhvini..
Uttumudine uggupetti uyalesinaa
Nenu raalenu le..
Uttumudine kattipadesti uureginchinaa
Nenu raane raanu le..