Telugu Lyrics
నీవైపోయా
నా శ్వాసల్లో నీ ఊపిరే
నువ్వే నేనైపోయా
నీవైపోయా
నా గుండెల్లో నీ స్పందనే
ప్రతి క్షణం నీ ధ్యాసే
ఎదలో నీ పైనే
ఈ చూపుల్లో నీ రూపమే
ప్రతి అడుగు నీ దారే
మనసు నీతోనే
ఈ నడకలో నీతోడుతో
నీకై నిరీక్షణ
అంతే నా జీవన
కరిగిపోతున్నా నీలో
కలనే నిజం చేసావా
పరువమే వల చేశావా
నీడై అంటినా నీతో
నువ్వే నేనైపోయా
నీవైపోయా
నా శ్వాసల్లో నీ ఊపిరే
నువ్వే నేనైపోయా
నీవైపోయా
నా గుండెల్లో నీ స్పందనే
ఎన్నో జన్మల పయనం
ఒకటే మన బంధం
అయినా చూశావా నన్నే
మాటలు దాటినా భావం
అర్థం చేసుకున్నావా
చేరిపోనా నీ చెంతకే
నీకై నిరీక్షణ
అంతే నా జీవన
కరిగిపోతున్నా నీలో
కలనే నిజం చేసావా
పరువమే వల చేశావా
నీడై అంటినా నీతో
నువ్వే నేనైపోయా
నీవైపోయా
నా శ్వాసల్లో నీ ఊపిరే
నువ్వే నేనైపోయా
నీవైపోయా
నా గుండెల్లో నీ స్పందనే
English Lyrics / Transliteration
Neivaipoya
Naa shwaasallo nee oopire
Nuvve nenaipoya
Neivaipoya
Naa gundello nee spandane
Prati kshanam nee dhyaase
Edalo nee paine
Ee choopullo nee roopame
Prati adugu nee daare
Manasu neethone
Ee nadakalo neethodutho
Neekai nireekshana
Anthe naa jeevana
Karigipothunna neelo
Kalane nijam chesaavaa
Paruvame vala chesaavaa
Needai antina neetho
Nuvve nenaipoya
Neivaipoya
Naa shwaasallo nee oopire
Nuvve nenaipoya
Neivaipoya
Naa gundello nee spandane
Enno janmala payanam
Okate mana bandham
Ayina choosaavaa nanne
Maatalu daatinaa bhaavam
Artham chesukunnaavaa
Cheriponaa nee chentake
Neekai nireekshana
Anthe naa jeevana
Karigipothunna neelo
Kalane nijam chesaavaa
Paruvame vala chesaavaa
Needai antina neetho
Nuvve nenaipoya
Neivaipoya
Naa shwaasallo nee oopire
Nuvve nenaipoya
Neivaipoya
Naa gundello nee spandane