Telugu Lyrics
పిట్టకళ.. పిట్టకళ..
పిట్టకళ.. పిట్టకళ..
నాలో ఏదో నిన్నే చూశా
నాలో ఏదో నువ్వే చేశా
పిట్టకళ.. పిట్టకళ..
ఆలోచనే ఆగిపోయేలా
అంతా కూడా మారిపోయేలా
పిట్టకళ.. పిట్టకళ..
నిన్నెప్పుడో కన్నదే నే
కన్నీరేనా కరిగిపోయేలా
చూస్తూ ఉంటే గుండెల్లోన
సెలయేరులా పొంగుతుంటే
మెల్లగ వెన్నెల తెమ్మన
కల్లోలం చెయ్యు
నాలో ఏదో నిన్నే చూశా
నాలో ఏదో నువ్వే చేశా
పిట్టకళ.. పిట్టకళ..
కొత్త లోకంలో దిగిపోయా
కొత్త ఊహల్లో తేలిపోయా
పిట్టకళ.. పిట్టకళ..
కాలమే ఆగనీ
కాలమే ఆగనీ
కాలాన్ని మనకిలా
బానిస చేద్దాం
నీకోసమే నే
నేనున్నా ఇక
నీ ప్రేమలోన
నీ ప్రేమలోన
మునిగిపోతా
నీకోసమే నే
నేనున్నా ఇక
నీ ప్రేమలోన
నీ ప్రేమలోన
మునిగిపోతా
నాలో ఏదో నిన్నే చూశా
నాలో ఏదో నువ్వే చేశా
పిట్టకళ.. పిట్టకళ..
ఆలోచనే ఆగిపోయేలా
అంతా కూడా మారిపోయేలా
పిట్టకళ.. పిట్టకళ..
English Lyrics / Transliteration
Pittakala.. Pittakala..
Pittakala.. Pittakala..
Nalo edo ninne chusa
Nalo edo nuvve chesa
Pittakala.. Pittakala..
Aalochane aagipoyela
Anthaa koodaa maaripoyela
Pittakala.. Pittakala..
Ninneppudo kannade ne
Kanneerena karigipoyela
Choosthoo unte gundellona
Selayerulaa ponguthunte
Mellaga vennela themmana
Kallolam cheyyu
Nalo edo ninne chusa
Nalo edo nuvve chesa
Pittakala.. Pittakala..
Kotha lokamlo digipoyaa
Kotha oohallo telipoyaa
Pittakala.. Pittakala..
Kaalame aagani
Kaalame aagani
Kaalaanni manakilaa
Baanisa cheddaam
Neekosame ne
Nenunnaa ika
Nee premalona
Nee premalona
Munigipothaa
Neekosame ne
Nenunnaa ika
Nee premalona
Nee premalona
Munigipothaa
Nalo edo ninne chusa
Nalo edo nuvve chesa
Pittakala.. Pittakala..
Aalochane aagipoyela
Anthaa koodaa maaripoyela
Pittakala.. Pittakala..