Telugu Lyrics
లోకైక రక్షక నరసింహ
అష్టభుజముల యందు
శంఖ చక్ర గదా ఖడ్గ
అంకుశ పాశములతో
శిలాయుధము ధరించి
హిరణ్య కశిపుని
మర్ధించిన రూపము
శ్రీ నరసింహ
నరసింహ
బాల తారకము
ప్రహ్లాద వరదము
శ్రీ నరసింహ
నరసింహ
నరసింహ శ్రీ నరసింహ
లోకైక రక్షక నరసింహ
English Lyrics / Transliteration
Lokaika rakshaka Narasimha
Ashta bhujamula yandu
Shankha chakra gadha khadga
Ankusha paashamulatho
Shilayudham dharinchi
Hiranya kashipuni
Mardinche roopamu
Sri Narasimha
Narasimha
Bala tarakamu
Prahlada varadmu
Sri Narasimha
Narasimha
Narasimha Sri Narasimha
Lokaika rakshaka Narasimha