Telugu Lyrics
అందాల బొమ్మవు నువ్వే అడిగేటోడే లేకు
వెళ్లమకు వెళ్లమకు పోతే నీకేం తక్కువ
అందాల బొమ్మవు నువ్వే అడిగేటోడే లేకు
ఎర్రగడ్డ పొద్దున ఏలికట్ల పెట్టినా
ఎంతనైనా సరుకులు దించి పోతుంటే
ఎర్రగడ్డ పొద్దున ఏలికట్ల పెట్టినా
ఎంతనైనా సరుకులు దించి పోతుంటే
వెళ్లమకు వెళ్లమకు పోతే నీకేం తక్కువ
అందాల బొమ్మవు నువ్వే అడిగేటోడే లేకు
వెళ్లమకు వెళ్లమకు పోతే నీకేం తక్కువ
అందాల బొమ్మవు నువ్వే అడిగేటోడే లేకు
మువ్వల సవ్వడికి మూన్నాళ్ళ సంపద
బంగారు పట్టు చీరలే కట్టుకుంటవు
మువ్వల సవ్వడికి మూన్నాళ్ళ సంపద
బంగారు పట్టు చీరలే కట్టుకుంటవు
వెళ్లమకు వెళ్లమకు పోతే నీకేం తక్కువ
అందాల బొమ్మవు నువ్వే అడిగేటోడే లేకు
వెళ్లమకు వెళ్లమకు పోతే నీకేం తక్కువ
అందాల బొమ్మవు నువ్వే అడిగేటోడే లేకు
English Lyrics / Transliteration
Andala bommanu nuvve adigetode leku
Vellamaku vellamaku pothe neekem thakkuva
Andala bommanu nuvve adigetode leku
Erragadda podduna elikattla pettina
Enthanaina sarukulu dinchi pothunte
Erragadda podduna elikattla pettina
Enthanaina sarukulu dinchi pothunte
Vellamaku vellamaku pothe neekem thakkuva
Andala bommanu nuvve adigetode leku
Vellamaku vellamaku pothe neekem thakkuva
Andala bommanu nuvve adigetode leku
Muvvala savadiki moonalla sampada
Bangaru pattu cheerale kattukuntavu
Muvvala savadiki moonalla sampada
Bangaru pattu cheerale kattukuntavu
Vellamaku vellamaku pothe neekem thakkuva
Andala bommanu nuvve adigetode leku
Vellamaku vellamaku pothe neekem thakkuva
Andala bommanu nuvve adigetode leku